జనసముద్రంన్యూస్, జూన్ 7 ;
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక అడుగు పడింది. అమరావతిలో ఐదు భారీ టవర్ల నిర్మాణానికి రూ. 4,668 కోట్లు ఖర్చు చేయనున్నారు. రూ.1,467 కోట్లతో 1, 2 టవర్ల నిర్మాణాలను షాపూర్జీ పల్లోంజి సంస్థ చేపట్టనుంది. మరో రూ.1,393 కోట్లతో 3, 4 టవర్లను ఎల్అండ్ సంస్థ నిర్మించనుంది. వెంటనే పనులు ప్రారంభించాలని ఈ సంస్థలను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.





