అయ్యప్ప స్వామి దీవెనలతో ప్రజలకు బత్తుల లక్ష్మారెడ్డి మరెన్నోసేవా కార్యక్రమాలు చేయాలి : పులిమేడు గురు స్వాములు
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, జనవరి 12: మిర్యాలగూడ పట్టణంలోని అశోక్ నగర్ కాలనీలో అయ్యప్ప స్వామి ఆలయంలో పులిమేడు ఆశ్రమ స్వాముల “ఇరుముడి మహోత్సవం” సందర్భంగా బిఎల్ఆర్ బ్రదర్స్ అయ్యప్ప స్వామి దేవాలయంలో మహా…
జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో క్యాలెండర్ లు పంపిణీ
జనసముద్రం న్యూస్(జనవరి12) ఈరోజు పరిగి నియోజకవర్గం చౌడపూర్ మండలంలో జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో క్యాలెండర్ల పంపిణీ చేయడం జరిగింది, అదే విధంగా మన ఊరు మనబడి పనులను పరిశీలించిన ఎంపీపీ సత్య హరిచంద్ర, జెడ్పిటిసి రాందాస్ నాయక్, పులి రాములు, ఈ కార్యక్రమంలో…
క్రీడారంగంలో ఉజ్వల భవిష్యత్ : మెదక్ డీఎస్పీ సైదులు
మెదక్ ప్రతినిధి, (జనసముద్రం న్యూస్ ) డిసెంబర్ 12 : క్రీడారంగంలో ఉజ్వల భవిష్యత్ ఉందని, క్రీడలతో శారీరక దారుఢ్యంతోపాటు మానసికోల్లాసం ఏం. పొందుతుందని మెదక్ డీఎస్సీ సైదులు, కొల్చారం జడ్పీటీసీ ముత్యం గారి మేఘమాల, ఎంపీపీ కోరబోయిన మంజుల అన్నారు.…
సంక్రాంతికి ఊరెళ్తున్నారా జరభద్రం…మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) జనవరి:11 కొత్తవారి కదలికలపై సమాచారం అందించాలి,కాలనీల్లో, ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు శ్రేయస్కరంసంక్రాంతి పండుగ పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ఊళ్లకు…
తనను నమ్మి వచ్చిన 120 మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డ జిలేబీ బాబాకు 14 ఏళ్లు జైలు
జనసముద్రం న్యూస్,జనవరి 12: మన దేశంలో దొంగ బాబాలకు.. ఫకీర్లకు కొదవలేదు. మాయమాటలు చెప్పి నిలువునా దోచుకునే ఇలాంటి ఎదవల పాపం కొన్నిసార్లు ఆలస్యంగా పండుతుంటుంది. తాజాగా ఆ కోవలోకే వస్తాడు జిలేబీ బాబా. అతగాడి మాటల్ని నమ్మిన పాపానికి.. జీవితానికి…
అధికారులు స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం:జేఏసీ ఉద్యమ కమిటీ
జనసముద్రం న్యూస్, మెదక్ జిల్లా, ప్రతినిధి, జనవరి :11 మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న ఘనపూర్ గ్రామంలో శివారులో ఉన్న ఐ ఎం ఎల్ డిపోలో హమాలీ పని కల్పించాలంటూ గత మూడు నెలల నుంచి నిరాహార దీక్షలు చేస్తున్న…
చిలిపిచ్చేడ్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
జన సముద్రం న్యూస్, మెదక్ జిల్లా, ప్రతినిధి, జనవరి 10: మెదక్ జిల్లా జిల్లా ఎస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని మెదక్ జిల్లా చిలిప్చేడ్ పోలీస్ స్టేషన్ ను మంగళవారం తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ సిబ్బంది…
జనసముద్రం పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన వెల్దండ ఎంపిడిఓ మోహన్‌లాల్
జనసముద్రం న్యూస్,జనవరి 11:
జనసముద్రం పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన సింగల్ విండో డైరెక్టర్ మట్ట వెంకటయ్య గౌడ్
జనసముద్రం న్యూస్, వెల్దండ,జనవరి,11 నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలో బుధవారం జనసముద్రం పత్రిక 2023 నూతన సంవత్సర క్యాలెండర్ను మట్ట వెంకటయ్య గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిజంలో తనకంటూ ప్రత్యేకత చాటుకుంటూ ప్రజా క్షేత్రంలో…
రుద్ర స్టూడియో ఆధ్వర్యంలో న్యూ టాలెంట్ అవార్డు2023 కు ఎన్నికైన ముని నాయక్
జనసముద్రం న్యూస్, తిరుమలగిరి, నాగార్జునసాగర్ నియోజకవర్గం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, జనవరి 11: హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని రుద్ర స్టూడియో రుద్ర శ్రీనివాస్ ఇస్తున్న న్యూ టాలెంట్ 2023 అవార్డు సామాజిక కార్యకర్తలకు, కవులకు, సినీ పరిశ్రమ మూవీ…
బీటీ రోడ్ల పనులను పరిశీలించిన జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
జనసముద్రం న్యూస్, బిచ్కుంద ప్రతినిధి,జనవరి 11 : కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని పెద్ద తడుగురు గ్రామం వరకు కొనసాగుతున్న బీటీ రోడ్డు పనులను జుక్కల్ ఎమ్మెల్యే హాన్మంత్ షిండే బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దతడుగురు…
సీఎంఆర్ఎప్ చెక్కులు పంపిణీ చేసిన జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
జన సముద్రం న్యూస్ బిచ్కుంద ప్రతినిధి,జనవరి 11: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లంకల సవిత కుటుంబ సభ్యులకు ఒక లక్ష 25 వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే…
తెలంగాణ నూతన సిఎస్ గా శాంతి కుమారి :హర్షం వ్యక్తం చేసినమెదక్ ఉమ్మడి జిల్లా ప్రజలు
జన సముద్రం న్యూస్,మెదక్ జిల్లా ప్రతినిధి, జనవరి :11 తెలంగాణ నూతన సిఎస్ గా అప్పటి మెదక్ ఉమ్మడి జిల్లా కలెక్టర్ శాంతి కుమారి నియామకంపై ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా…
సీఎం కేసీఆర్ ప్రారంభించిన రెండో విడత “కంటి వెలుగు”ను జయప్రదం చేయాలి: ఎంపీపీ నూకల సరళ హనుమంత్ రెడ్డి
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ రూరల్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, జనవరి 11: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జనవరి 18 నుంచి వందరోజులపాటు జరగబోయే రెండో విడత “కంటి వెలుగు కార్యక్రమాన్ని” విజయవంతం చేయాలని మిర్యాలగూడ మండల…
తెలుగు దేశం పార్టీ కార్యకర్త లకు అండగా వుంటాం : జకీవుల్ల
జనసముద్రంన్యూస్, అనంతపురం, జనవరి11: తెలుగుదేశం పార్టీ సీనియర్ మహిళా కార్యకర్త నూర్జహాన్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటానని,5000 రూపాయలు ఆర్థికసాయం అందించిన సీనియర్ నాయకుడు కే యం జకీవుల్ల .…
బి ఆర్ ఎస్ బహిరంగ సభ జయప్రదానికి సైనికుల్లా పనిచేయాలి: పగడాల.సతీష్ రెడ్డి.
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక, జనవరి 11. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, బయ్యారం క్రాస్ రోడ్ నందు గల బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయం నందు మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం…
వచ్చే ఎన్నికల్లో పోలీస్ నేతలను పక్కన పెట్టనున్న సీఎం జగన్..గోరంట్ల మాధవ్ కు రాజ్యసభ సీటు..??
జనసముద్రం న్యూస్,జనవరి 11: గత ఎన్నికల్లో పోలీసు విభాగం నుంచి వచ్చిన ముగ్గురు నేతలకు వైసీపీ టికెట్ ఇచ్చింది. వీరిలో ఒక్కరు మాత్రమే విజయం దక్కించుకున్నారు. అయితే.. ఈయన కూడా పార్టీకి మచ్చతెచ్చే పనిచేశారు. అయితే.. పార్టీకి బీసీలు అవసరం కాబట్టి..…
దొంగతనం కేసులో కోర్టులో లో లొంగిపోయిన బీజేపీ కేంద్ర మంత్రి..! ఇలా దొంగలకు మంత్రివర్గంలో చోటు కల్పించారా? అని విపక్షాల విమర్శలు
జనసముద్రం న్యూస్,జనవరి 11: 2009లో అలీపుర్దూర్లోని రెండు నగల దుకాణాల్లో చోరీకి పాల్పడిన కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిసిత్ ప్రమాణిక్ మంగళవారం పశ్చిమ బెంగాల్లోని అలీపుర్దూర్ జిల్లా కోర్టులో లొంగిపోవడం సంచలనమైంది. కేంద్రంలోని బీజేపీకి పరువు పోయే పరిస్థితి…

























