అటు జగన్…ఇటు చంద్రబాబు

ఏపీలో ఎన్నికల వేడిని పీక్స్ కి పెంచేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు యధాశక్తిగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటిదాకా ఒక లెవెల్ లో మాత్రమే పోలిటికల్ హీట్ ఉండేది. ఇపుడు దాన్ని రెండవ లెవెల్ కి తీసుకెళ్ళేందుకు రెండు…

గురజాల నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం ఆత్మీయ సమావేశం

జనసముద్రంన్యూస్, మార్చి 24, పల్నాడు జిల్లా, పిడుగురాళ్ళ. స్థానిక శుభమస్తు కళ్యాణ మంటపం లో గురజాల నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం లో స్థానిక యమ్.యల్.ఏ కాసు మహేష్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. రాబోయే ఎన్నికల్లో వై.సి.పి ప్రభుత్వం…

అన్నమా విషమ అన్నట్టుగా మారిన సాగర్ కాంప్లెక్స్ వెంకటేశ్వర హోటల్

జన సముద్రం న్యూస్ హైదరాబాద్ సార్ కాంప్లెక్స్ స్టాఫ్ రిపోర్ట్ పల్లె ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ బియన్ రెడ్డి నగర్ సాగర్ కాంప్లెక్స్ ప్రజలకు ఆకలి తీర్చే భోజనాన్ని: అక్రమ ఆయిల్ తో అక్రమ బియ్యంతో ప్రజలకు నాణ్యతమైన భోజన సౌకర్యం…

టెన్త్ అమ్మాయికి గంజాయి ఇచ్చి అత్యాచారం!

జగిత్యాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అమ్మాయిలే లక్ష్యంగా.. వారికి గంజాయి ఇచ్చి అలవాటు చేసి, అనంతరం వారిని బానిసలుగా చేసి, వారిని రేవ్ పార్టీలకు తీసుకెళ్తూ, వ్యభిచార కూపంలోకి లాగుతూ అనేక ఘోరాలకు పాల్పడుతున్న వ్యవహారం ఇటీవల…

ఏపీలో స్పీడ్ పెంచిన పవన్… రేపు కీలక పర్యటన!!

ఏపీలో రాజకీయాలు రోజు రోజుకీ వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే వెళ్తామని ప్రకటించిన జగన్… “సిద్ధం” పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క పొత్తులో భాగంగా టీడీపీ – జన్సేనలు…

రాజుల మధ్యే పోటీనా

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాజంపేటలో రెండు పార్టీల నుండి క్షత్రియులు టికెట్ కోసం తీవ్ర స్థాయిలో పోటీపడుతున్నారు. పోయిన ఎన్నికల్లోనే టీడీపీ తరపున పోటీచేయటానికి జగన్మోహన్ రాజు గట్టి ప్రయత్నాలే చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో మిస్సయిపోయింది. అప్పటినుండి నియోజకవర్గంలోనే పార్టీ…

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో స్వామివారి సొమ్ము పక్క దారి?

జనసముద్రం న్యూస్ ఏలూరు జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 23; ఆంధ్రప్రదేశ్ దేవాలయాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో సి ఆర్ ఓ ఆఫీస్ సిబ్బంది చేతివాటం చూపించి ఒక భక్తుడు దగ్గర 8000 రూపాయలు…

దర్శి నియోజకవర్గ నాయకులతో యువనేత లోకేష్ భేటీ

ఇన్ ఛార్జి లేకపోయినా దర్శిలో యువగళం సూపర్ హిట్దర్శి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలకు అభినందనలుత్వరలో బలమైన అభ్యర్ధి…మంచి మెజార్టీతో గెలిపించండిదర్శి నియోజకవర్గ నాయకులతో యువనేత లోకేష్ భేటీ దర్శి,ఆగస్టు 03 జనసముద్రం న్యూస్: ఇంఛార్జ్ లేకపోయినా దర్శిలో నాయకులు, కార్యకర్తల సమిష్టి…

చంద్రబాబును రైతులు నిలదీయాలి

అనంత‌పురం,ఆగస్టు 03 జనసముద్రం న్యూస్: చంద్రబాబు తన హయాంలో ప్రాజెక్టుల పేరుతో నీళ్లు కాకుండా నిధులు పారించారు. సేకరించిన భూములకు నయాపైసా కూడా పరిహారం ఇవ్వలేదు. మీరు అవినీతి చేసుకునేందుకు మా భూములు తీసుకున్నారా? అంటూ చంద్రబాబును రైతులు నిలదీయాలని వైయ‌స్ఆర్‌సీపీ…

ప్రజా శ్రేయస్సు కోసం పిజెఆర్ ట్రస్ట్

గుంతకల్లు ఆగస్టు 02 జనసముద్రం న్యూస్; ప్రజా శ్రేయస్సు కోసం పిజెఆర్ సోషల్ సర్వీసెస్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశామని ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పెరుమాళ్ళ జీవానంద రెడ్డి గారు పేర్కొన్నారు. గుంతకల్ నియోజకవర్గం పామిడి మండలం గజరాంపల్లి గ్రామం వ్యాలీ…

యూనిఫాం సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మృతి) కి మద్దతు పై సీఎం జగన్ పై ప్రధాని మోడీ ఒత్తిడి..!!

జనసముద్రం న్యూస్, అమరావతి, జూలై 10: వైసీపీలో ఒక విషయం ఆసక్తికర చర్చగా మారింది. ఇప్పటి వరకు కేంద్రంతో రాసుకుని పూసుకొని తిరుగుతు న్న విషయం గోప్యంగానే ఉన్నా.. తాజాగా అది కాస్తా బహిర్గతం అయిపోయింది. ఇప్పుడు ఈ విషయంపైనే నాయకుల…

ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డ తాడిపత్రి సీఐ

జనసముద్రం న్యూస్,తాడిపత్రి,జూన్ 3: అనంతపురం జిల్లా తాడిపత్రి సీఐగా వ్యవహరిస్తున్న 52 ఏళ్ల ఆనందరావు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం షాకింగ్ గా మారింది. ఈ రోజు తెల్లవారుజామున ఆయన ఇంట్లోని ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెబుతున్నారు. చిత్తూరు…

వేంకటగిరి అయ్యప్ప నిధులకు రక్షణ కరువు..!!

జనసముద్రం న్యూస్, ,వెంకటగిరి,తిరుపతి జిల్లా, జూలై 01: వెంకటగిరి అయ్యప్ప స్వామి దేవాలయం నిధులు స్వాహా చేస్తున్న దేవాలయ కమిటీ సభ్యులు, దీనిపై ఆలయ కమిటీ ధర్మకర్త చిట్టామూడి వెంకటరాయులు పలు సార్లు ఎండోమెంట్ శాఖ వారికి లేఖలు రాయటం జరిగింది,…

పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో నారా లోకేష్ యువగళం పాదయాత్ర కు దెబ్బే నా..??

జనసముద్రం న్యూస్,జూన్ 30: ఎవరు అవునన్నా కాదన్నా జనసేన అధినేత పవన్ కళ్యాన్ క్రౌడ్ పుల్లర్. ఆయనకు ఉన్న సినీ గ్లామర్  మరెవరికీ లేదు అంటారు. అంతలా పవన్ జనాదరణలో నంబర్ వన్ గా ఉన్నారు. అందుకే ఆయన వారాహి రధాన్ని…

ముగ్గురు వసూల్ రాజా ఎమ్మెల్యే లకు టిక్కెట్లు లేనట్లే..!!

జనసముద్రం న్యూస్,జూన్ 30: వైసీపీకి రాజకీయ ప్రకాశంగా ఉన్న కీలక జిల్లాలో సిట్టింగులకు వారి తీరు వల్లనే టికెట్ విషయంలో కొన్ని సీట్లలో డౌట్ కొడుతొందా అన్న చర్చ అయితే సాగుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలకు సీఎం నుంచి…

కుప్పంలో ఓ ఇంట్లో భారీ పేలుడు..దంపతులకు తీవ్ర గాయాలు

రాయలసీమలో నాటుబాంబు ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో జనావాసాల్లో నాటుబాంబు పేలడం తీవ్ర కలకలం రేపుతోంది. కర్నూలు జిల్లా పత్తికొండలో పొలం పనులు చేస్తుండగా.. కవర్లో దాచి పెట్టిన నాటుబాంబు పేలి ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి.…

కాలు మీద కాలు వేసుకుని కూర్చునే అలవాటుందా…వెంటనే మనుకోక పోతే అదోగతే..!

జనసముద్రం న్యూస్, జూన్ 20: అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా లో ఓ డైలాగ్ ఉంటుంది. ఈ కాలు నాదే.. ఆ కాలూ నాదే.. నా కాలు మీద కాలేసుకుంటే ప్రాబ్లం ఏంటీ అంటూ బన్నీ ఓ వ్యక్తిని ప్రశ్నిస్తాడు.…

వెపన్ లాంటి స్లొగన్స్ కోసం బాబు,మోడీ,జగన్,కేసిఆర్ ల వెతుకులాట..!!

జనసముద్రం న్యూస్,జూన్ 09: రాజకీయాల్లో నినాదాలే ప్రధానం. ఒక రాజకీయ పార్టీ జనాల్లోకి పోవాలంటే అది గన్ లా పేలేలా ఉండాలి. జనం బుర్రల్లోకి చొచ్చుకుని పోయి నిరంతరం వారిని ఆలోచింపచేస్తూ ఉండాలి. అలాంటి స్లోగన్స్ కి దేశం లోనూ ఏపీ…

తారక రాముని శత జయంతి సందర్భంగా కదిరిలో మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

జన సముద్రం న్యూస్,08జూన్,కదిరి.నందమూరి తారక రామారావు గారి శత జయంతి పురస్కరించుకొని కందికుంట వెంకటప్రసాద్ గారి అధ్యక్షతన శ్రీ విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కదిరి,పుట్టపర్తి నియోజకవర్గ స్థాయి మెగా క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు కదిరి stsn డిగ్రీ కాలేజీ నందు అట్ట…