జనసముద్రం న్యూస్ ఏలూరు జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 23;
ఆంధ్రప్రదేశ్ దేవాలయాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో సి ఆర్ ఓ ఆఫీస్ సిబ్బంది చేతివాటం చూపించి ఒక భక్తుడు దగ్గర 8000 రూపాయలు స్వామివారి సొమ్ముని కాజేయడం జరిగినది వాళ్లని పక్కన పెట్టారు అని ఎంక్వయిరీ వేసాము అని కాలయాపన చేస్తూ రోజులు గడుస్తున్న పట్టించుకోని అధికారులు గతంలో కూడా 400 రూపాయలకి క్రిమినల్ కేసులు పెట్టిన దాఖలాలు ఉన్నాయి కానీ వాళ్లను కొంతమంది అధికారులు కాపాడటం కోసం ఎన్నో ప్రయత్నాలు, జరుగుతున్నాయి. వీళ్ళపై వెంటనే చర్య తీసుకోవలసినదిగా గ్రామస్తులు మరియు భక్తులు కోరుతున్నారు.. కొత్తగా వచ్చిన ఎండోమెంట్ జీవో ప్రకారం ప్రతి ఆరు మాసములకు డ్యూటీలు మార్చవలసిందిగా ఎండోమెంట్ మినిస్టర్ మరియు కమిషనర్ పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగినది. కానీ ఈ దేవాలయంలో వేళ్ల తరబడి కొంతమంది వ్యక్తులు అదే సీటు చేస్తున్నారు, అని గ్రామస్తులు ఆరోపణ చేస్తున్నారు, మరిన్ని వివరాలు తరువాత భాగం జనసముద్రం లో స్పెషల్ స్టోరీ,