స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి:చల్లా వంశీచంద్ రెడ్డి
వెల్దండ,జూన్,16(జనసముద్రం న్యూస్) రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలందరూ గ్రామాలలో గెలుపే లక్ష్యంగా కలిసి కట్టుగా పనిచేసి గెలుపొందాలని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు,మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి రెడ్డి ఆదివారం ఆయన నివాసంలో సుధీర్ఘంగా కాంగ్రెస్ పార్టీ…
సింగరేణి స్టేడియం లో భారీగా కోతుల మందలువాకర్స్ ను భయభ్రాంతులకు గురి చేస్తున్న కోతులను తరలించాలి:మద్దెల దినేష్
జనసముద్రం న్యూస్ : జూన్ 15 ( పెద్దపల్లి జిల్లా ఇంచార్జ్ ) సింగరేణి స్టేడియం లో ఉదయం 06:00 గగంటల నుండి 8:00 గంటల వరకు రోజు కోతులు మందలు మందలుగా రావడంతో స్టేడియంకు వాకింగ్, జీమ్,యోగ మరియు ఇతర…
వెంకట్రావుపల్లి ప్రీమియర్ లీగ్ విజేత : వెంకీ వారియర్స్
జనసముద్రం న్యూస్ చిన్న శంకరంపేట మండలం జూన్ 15 మెదక్ జిల్లాచిన్న శంకరంపేట మండలంలో మూడు రోజులుగా సాగిన వెంకట్రావుపల్లి ప్రీమియర్ లీగ్ తుది పోరులో వెంకీ వారియర్స్, ఎస్ఏఎల్ కింగ్స్ తలపడగా వెంకీ వారియర్స్ జట్టు విజయం సాధించింది. వెంకీ…
శ్రీ వందన గ్రాండ్ ఫ్యామిలీ మల్టీ రెస్టారెంట్ ప్రారంభించిన మాజీ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డిగ్రంథాలయ చైర్మన్ ఆవేజ్ చిస్త్రి
జన సముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా __ శ్రీ వందన ఫ్యామిలీ గ్రాండ్ రెస్టారెంట్ ప్యూర్ వెజ్ నాన్ వెజ్హోటల్ రంగంలో వినియోగదారుల నుండి ప్రత్యేక గుర్తింపు పొందిన శ్రీ వందన హోటల్స్ గ్రూప్స్ హోటల్స్ రంగంలో 12 సంవత్సరాల…
సోనాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్ తో ఆవు మృతి
-ముందస్తుగా విద్యుత్ ట్రాన్స్ఫార్మా వల్ల ప్రమాదానికి కారణాలు విద్యుత్ అధికారులు తెలుపకపోకపోవడం వల్లనే ప్రమాదం నియోజకవర్గం జన్నారం మండలంలోని ప్రతి ట్రాన్స్ పార్మ చుట్టూ కంచె ఏర్పాటు చేసే విధంగా విద్యుత్ అధికారులు యజమానికి తెలపాలి విద్యుత్ వైర్లు వలన పొలాలలో…
ట్రోఫీలు గెల్చుకొన్న సైనిక్ స్కూల్ విద్యార్థులు
విద్యార్థులను అభినందించిన ప్రిన్సిపల్ కాళహస్తి చొప్పదండి(జనసముద్రం న్యూస్):తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక్ పాఠశాల, రుక్మాపూర్, మండలం చొప్పదండి, జిల్లా కరీంనగర్ విద్యార్ధి అజయ్, తొమ్మిదవ తరగతి, ఇటీవల ఫైన్ ఆర్ట్స్ స్కూల్, ఘట్కేసర్, హైదరాబాద్ లో జరిగిన వేదిక్ మాథ్స్…
విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ పంపిణీ చేసిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జూన్.15)జనసముద్రం న్యూస్ ఘట్కేసర్ మున్సిపాలిటీలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈడబ్ల్యూఎస్ కాలనీలోనీ తెలుగు మీడియం పాఠశాలలో విద్యార్థిని,విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు మరియు నోట్ బుక్స్ లు పంపిణీ చేసిన ఘట్కేసర్ మున్సిపాలిటీ మాజీ వైస్…
ద్వారకాతిరుమల ప్రభుత్వ భూములపై ఆక్రమణదారులు?
జనసముద్రం న్యూస్, ఏలూరు జిల్లా ప్రతినిధి, జూన్ 15ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమల, రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిరోజు సగటున 15 వేల మంది సందర్శించే పర్యాటక ప్రాంతము మరియు మండల కేంద్రం అయినా ద్వారకాతిరుమల గ్రామంలో…
మిషన్ భగీరథ నీటి సమస్యలు – కాసాల గ్రామ ప్రజలు అవస్థలు
జనసముద్రం న్యూస్ ,జూన్ 15,సంగారెడ్డి జిల్లా, హత్నూర మండలం: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని కాసాల గ్రామంలో మిషన్ భగీరథ పథకం ద్వారా నీటి సరఫరా సక్రమంగా జరగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల పైప్ లైన్ల లోపాల…
పాస్ పోర్ట్ పోయింది , దొరికితే ఇవ్వండి
జనసముద్రం న్యూస్,గోపాలపట్నం,విశాఖపట్నం,15,జూన్పాస్ పోర్ట్ పోయింది ,,ఎవరికైనా దొరికితే దయా చేసి ఎవరికైనా దొరికితే తన అడ్రస్ కి వాపస్ చేయండి,అని కొయ్యన మురళి తెలియజేశారు,,తాను షీల నగర్ నుంచి గోపాల పట్నం వైపుగా రాకపోకలు సాగించే క్రమంలో తన యొక్క పాస్…
అనారోగ్యంతో మృతి చెందిన ఇమ్మడి రామకృష్ణ
మృతుని కుటుంబానికి అండగా నిలిచిన ఆర్యవైశ్య సంఘం నాయకులుజనసముద్రంన్యూస్, జూన్ 15, కారంపూడి , పల్నాడు జిల్లా ; పల్నాడు జిల్లా లో మండల కేంద్రమైన కారంపూడిలో ఆర్యవైశ్య కులానికి సంబంధించిన ఇమ్మడి రామకృష్ణ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. రామకృష్ణ…
తల్లికి వందనం పథకం లబ్దిదారులతో అనపర్తి శాసనసభ్యులు ముఖాముఖి.
జనసముద్రంన్యూస్:బిక్కవోలుజూన్:15తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు తో స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిబలభద్రపురం గ్రామంలో లబ్దిదారులుతో ముచ్చటించారు. ఈ సందర్భంగా లబ్దిదారులు ఇంతకు ముందు ప్రభుత్వం లో ఇంటికి ఒక్కరే 15000 వచ్చింది అని…
శ్రీనివాసులు మృతికి టిడిపి యువనేత మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి సంతాపం
చిన్నమండెం, చాలా సముద్రం న్యూస్ జూన్ 15: చిన్నమండెం మండలం దేవగుడి గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల తుదిశ్వాస విడిచారు. ఆయన మృతదేహానికి రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తనయుడు, తెలుగుదేశం…
మైనార్టీ పాలిటెక్నిక్ కళాశాల మరియు మైనార్టీ కళాశాల హాస్టల్ ను పరిశీలించిన కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్
కదిరి, జన సముద్రం న్యూస్, జూన్ 15:- కదిరి పట్టణం ఆర్డీవో కార్యాలయం వద్ద ఉన్న మైనార్టీ పాలిటెక్నిక్ కళాశాల మరియు మైనార్టీ కళాశాల హాస్టల్ ను పరిశీలించి గత 10 సం.రా లుగా అభివృద్ధికి నోచుకొని కళాశాలను పరిశీలించి ప్రభుత్వం…
లోక్ అదాలత్ లో కేసు రాజీపడితే ఇద్దరూ గెలుస్తారు”
మొహమ్మద్ అబ్దుల్ రఫీ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జాతీయ లోక్ అదాలత్ లో లో 2437 కేసుల పరిష్కారం మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ జూన్ 15 మహబూబాబాద్ జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్…
మద్దిరెవుల సచివాలయం నందు యోగాంధ్రా కార్యక్రమం
లక్కిరెడ్డిపల్లి జనసముద్రం న్యూస్ జూన్ 15 లక్కిరెడ్డిపల్లి మండలం మద్దిలేవుల గ్రామం ఇడిగి పల్లి నందు ఉన్న సచివాలయంలో శనివారం ఉదయం 7.30గంటల నుంచి 8.30 గంటల వరకు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ రజిని రెడ్డి…
భారత దేశ అభివృద్ధికి మోదీ 11 సంవత్సరాల సేవే ఆధారం
కిసాన్ మోర్చా రీజినల్ ఇంచార్జి చింతా శరత్ కుమార్ రెడ్డి పుట్టపర్తి,జన సముద్రం న్యూస్,జూన్ 15:- భాజపా కిసాన్ మోర్చా రీజినల్ ఇంచార్జ్ చింతా శరత్ కుమార్ రెడ్డి పుట్టపర్తి పట్టణంలోని బిజెపి కార్యాలయంలో విలేకరులతో జరిగిన సమావేశం నిర్వహించారు. ఈ…
శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ప్రతిష్ట పూజలు ఘనంగా ప్రారంభం
నిర్వహించిన గౌడ సంఘం కులస్తులు జనసముద్రం న్యూస్ జూన్ 8 ఎల్కతుర్తి మండలం . ఎల్కతుర్తి మండలంలోని వీరనారాయణపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో హోమం పూజ కార్యక్రమం ఎల్లమ్మ తల్లి గుడి దగ్గర ఘనంగా జరిగాయి.గౌడ కులస్తులు పెద్ద ఎత్తున…
ఉపాధిహామీ పనులు వినియోగించుకోవాలి
జనసముద్రం న్యూస్ చిన్న శంకరంపేట మండలం జూన్ 8 మెదక్ జిల్లాచిన్న శంకరంపేట మండలం మాడూరు గ్రామంలో ఉపాధిహామీ కూలీల పనితీరును మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులను…
అభివృద్ధి పథంలో దూసుక పోతున్న చర్లపల్లి డివిజన్
కుషాయిగూడలో కార్పొరేటర్ సుడిగాలి పర్యటనమేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జూన్.08)జనసముద్రం న్యూస్ చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ వి.ఎన్ రెడ్డి నగర్ లో అధికారులతో కలిసి శనివారం పర్యటించిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు,కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్.ఈ సందర్బంగా కాలనీ అసోసియేషన్…

























