శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ప్రతిష్ట పూజలు ఘనంగా ప్రారంభం

Spread the love

నిర్వహించిన గౌడ సంఘం కులస్తులు

జనసముద్రం న్యూస్ జూన్ 8 ఎల్కతుర్తి మండలం .

ఎల్కతుర్తి మండలంలోని వీరనారాయణపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో హోమం పూజ కార్యక్రమం ఎల్లమ్మ తల్లి గుడి దగ్గర ఘనంగా జరిగాయి.గౌడ కులస్తులు పెద్ద ఎత్తున డప్పు చప్పుల మధ్య పూజా కార్యక్రమానికి తరలివచ్చి తమ కుటుంబ సభ్యులతో హోమ పూజలో పాల్గొన్నారు.మొదటి రోజు శుక్రవారం నాడు జమాదాగ్ని,మహాముని విగ్రహాలను ఊరిగించారు. శనివారం హోమం పూజ నిర్వాయించారు.ఆదివారం రోజున శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి జమదాగ్ని ముని,శిల యంత్ర ప్రాణ ప్రతిష్టపన,అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తునట్టు తెలిపారు.సోమవారం రోజున శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించుట, కళ్యాణం జరుపబడునని గౌడ సంఘము నాయకులు తెలిపారు.

శ్రీ రేణుక ఎల్లమ్మ గుడికి కలశం బహుకరణ

వీరనారాయణపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ గౌరవ అధ్యక్షులు, నార్లగిరి మొగిలి ఆయన కుటుంబ సభ్యులు శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి గుడికి 65,000 వేల రూపాయలు విలువచేసే కళషము ను గుడికి బహుమనంగా ఇచ్చారు.ఆయన కళషమును చెన్నై నుండి తీసుకువచ్చారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి