గోశాలలో గోవులను చంపి గోవులను అపహరించిన గో హంతకులను కఠినంగా శిక్షించండి.
జనసముద్రం మార్చి 28 స్టాప్ రిపోర్టర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఎల్బీనగర్ మన్సురాబాద్ జడ్జిస్ కాలనీ ఫేస్ వన్ లోని శివాలయంలోని గోశాలలో ఉన్న ఆవులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని గో ప్రేమికులు కోరుతున్నారు. రాజధాని నగరంలో జడ్జిస్…
రెండవ రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం.
-గుడివాడ నాలుగవ వార్డులో విస్తృత ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యే నాని…. -వీధి వీధినా ఎమ్మెల్యే నానికు అపూర్వ స్వాగతం పలికిన ప్రజానికం…. -కులాలు, మతాలు, పార్టీలకతీతంగా ప్రభుత్వ సాయాన్ని ప్రతి ఒక్కరికి అందించడాన్ని గర్వంగా భావిస్తున్నాం…. -వన్ టైం సెటిల్మెంట్ ద్వారా…
గర్భిణీ లింగ పిండ నిర్ధారణ నియంత్రణ చట్టాలను ప్రతిష్టముగా అమలుపరచాలి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్వర్ రెడ్డి
జన సముద్రం న్యూస్ ఏలూరు జిల్లా టౌన్ రిపోర్టర్ మార్చి 28
అటు జగన్…ఇటు చంద్రబాబు
ఏపీలో ఎన్నికల వేడిని పీక్స్ కి పెంచేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు యధాశక్తిగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటిదాకా ఒక లెవెల్ లో మాత్రమే పోలిటికల్ హీట్ ఉండేది. ఇపుడు దాన్ని రెండవ లెవెల్ కి తీసుకెళ్ళేందుకు రెండు…
గురజాల నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం ఆత్మీయ సమావేశం
జనసముద్రంన్యూస్, మార్చి 24, పల్నాడు జిల్లా, పిడుగురాళ్ళ. స్థానిక శుభమస్తు కళ్యాణ మంటపం లో గురజాల నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం లో స్థానిక యమ్.యల్.ఏ కాసు మహేష్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. రాబోయే ఎన్నికల్లో వై.సి.పి ప్రభుత్వం…
తుర్కపల్లిలో అర్ధరాత్రి వైన్స్ లో చోరీ
యాదాద్రి భువనగిరి జిల్లా మార్చి.24,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది.మండల కేంద్రంలోని దుర్గా వైన్స్ లో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు వైన్స్ షట్టర్ తాళం పగలగొట్టి పైకి…
అన్నమా విషమ అన్నట్టుగా మారిన సాగర్ కాంప్లెక్స్ వెంకటేశ్వర హోటల్
జన సముద్రం న్యూస్ హైదరాబాద్ సార్ కాంప్లెక్స్ స్టాఫ్ రిపోర్ట్ పల్లె ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ బియన్ రెడ్డి నగర్ సాగర్ కాంప్లెక్స్ ప్రజలకు ఆకలి తీర్చే భోజనాన్ని: అక్రమ ఆయిల్ తో అక్రమ బియ్యంతో ప్రజలకు నాణ్యతమైన భోజన సౌకర్యం…
టెన్త్ అమ్మాయికి గంజాయి ఇచ్చి అత్యాచారం!
జగిత్యాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అమ్మాయిలే లక్ష్యంగా.. వారికి గంజాయి ఇచ్చి అలవాటు చేసి, అనంతరం వారిని బానిసలుగా చేసి, వారిని రేవ్ పార్టీలకు తీసుకెళ్తూ, వ్యభిచార కూపంలోకి లాగుతూ అనేక ఘోరాలకు పాల్పడుతున్న వ్యవహారం ఇటీవల…
ఏపీలో స్పీడ్ పెంచిన పవన్… రేపు కీలక పర్యటన!!
ఏపీలో రాజకీయాలు రోజు రోజుకీ వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే వెళ్తామని ప్రకటించిన జగన్… “సిద్ధం” పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క పొత్తులో భాగంగా టీడీపీ – జన్సేనలు…
రాజుల మధ్యే పోటీనా
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాజంపేటలో రెండు పార్టీల నుండి క్షత్రియులు టికెట్ కోసం తీవ్ర స్థాయిలో పోటీపడుతున్నారు. పోయిన ఎన్నికల్లోనే టీడీపీ తరపున పోటీచేయటానికి జగన్మోహన్ రాజు గట్టి ప్రయత్నాలే చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో మిస్సయిపోయింది. అప్పటినుండి నియోజకవర్గంలోనే పార్టీ…
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో స్వామివారి సొమ్ము పక్క దారి?
జనసముద్రం న్యూస్ ఏలూరు జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 23; ఆంధ్రప్రదేశ్ దేవాలయాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో సి ఆర్ ఓ ఆఫీస్ సిబ్బంది చేతివాటం చూపించి ఒక భక్తుడు దగ్గర 8000 రూపాయలు…
గృహలక్ష్మి పథకం ఎన్నికల ప్రచారం కోసమే..
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ఆగస్టు 11 (ప్రతినిధి తుపాకుల రమేష్) రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహలక్ష్మి పథకం అమలులో భాగంగా మూడు రోజుల గడువు నిన్నటితో ముగియడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారని, మరో 30 రోజులు గడువు…
దర్శి నియోజకవర్గ నాయకులతో యువనేత లోకేష్ భేటీ
ఇన్ ఛార్జి లేకపోయినా దర్శిలో యువగళం సూపర్ హిట్దర్శి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలకు అభినందనలుత్వరలో బలమైన అభ్యర్ధి…మంచి మెజార్టీతో గెలిపించండిదర్శి నియోజకవర్గ నాయకులతో యువనేత లోకేష్ భేటీ దర్శి,ఆగస్టు 03 జనసముద్రం న్యూస్: ఇంఛార్జ్ లేకపోయినా దర్శిలో నాయకులు, కార్యకర్తల సమిష్టి…
చంద్రబాబును రైతులు నిలదీయాలి
అనంతపురం,ఆగస్టు 03 జనసముద్రం న్యూస్: చంద్రబాబు తన హయాంలో ప్రాజెక్టుల పేరుతో నీళ్లు కాకుండా నిధులు పారించారు. సేకరించిన భూములకు నయాపైసా కూడా పరిహారం ఇవ్వలేదు. మీరు అవినీతి చేసుకునేందుకు మా భూములు తీసుకున్నారా? అంటూ చంద్రబాబును రైతులు నిలదీయాలని వైయస్ఆర్‌సీపీ…
ప్రజా శ్రేయస్సు కోసం పిజెఆర్ ట్రస్ట్
గుంతకల్లు ఆగస్టు 02 జనసముద్రం న్యూస్; ప్రజా శ్రేయస్సు కోసం పిజెఆర్ సోషల్ సర్వీసెస్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశామని ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పెరుమాళ్ళ జీవానంద రెడ్డి గారు పేర్కొన్నారు. గుంతకల్ నియోజకవర్గం పామిడి మండలం గజరాంపల్లి గ్రామం వ్యాలీ…
లారీ ఢీకొని విద్యార్థి దుర్మరణం
రైల్వే కోడూరు జన సముద్రం న్యూస్ ఆగస్టు :01: ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం రైల్వే కోడూరు పట్టణం లో రోడ్డు ప్రమాదం జరిగింది ఉదయ్ కిరణ్ అనే విద్యార్థి చిట్వేలు బైపాస్ రోడ్డులో ఉంచి రాజంపేట రోడ్డు…
మోహార్రం పండుగ సందర్భంగా జిల్లా నాయకులు కు ఘనంగా సన్మనం
శామీర్ పేట జనసముద్రం న్యూస్ జూలై 29 మోహార్రం పండుగ సందర్భంగా జెడ్పీటీసీ అనితా లాలయ్య, కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ లు అలియా బాద్ గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా గ్రామ సర్పంచ్…
గ్యాంగ్ రేప్.. హత్య.. దేశానికీ సిగ్గు చేటు :అల్లెం కోటి.
జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్ ,మణుగూరు, జూలై 21. మణిపూర్ లో మెజారిటీ వర్గమైనమైతేయిన్ లు, మైనార్టీలైన కుకీ గిరిజనులకు మధ్య హింస పేట్రేగిన మే 3వ తేదీ తర్వాతి రోజే ఈ ఘటన జరిగినట్లు ఇండిజినస్ ట్రైబల్…
భూ వివాదంలో దాడి చేసుకున్న వారిని రిమాండ్ పంపిన ఎస్.ఐ
జనసముద్రం న్యూస్ అడ్డగూడూర్ యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం మానాయికుంట గ్రామానికి చెందిన భూమి పంపకాల వివాదం గురించి ఇరు వర్గాల వారు గొడ్డళ్లతో దాడి చేసుకున్న కేసులో నేడు ఇరువర్గాల వారిని రిమాండ్ కి తరలించడం జరిగిందని ఎస్…
పేదలకు సేవ చేయాలనే తపన కలిగిఉండాలి – మణుగూరు డీఎస్పీ రాఘవేంద్రరావు.
@ ఏజెన్సీలో ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం. జనసముద్రం న్యూస్ ప్రతినిధి ,డి.శ్రీనివాస్ ,కరకగూడెం, జూలై 15. సమాజంలోని పేదలకు సేవ చేయాలనే తపన ప్రతీ ఒక్కరిలో రావాలని మణుగూరు డీఎస్పీ రాఘవేంద్రరావు అభిప్రాయపడ్డారు. కరకగూడెం మండల పరిధిలోని రేగళ్ల…

























