
ఎల్కతుర్తి మార్చి 28 జన సముద్రం న్యూస్,
ఎల్కతుర్తి మండలం ఆరెపల్లి గ్రామంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన కానీ ఎప్పటిలాగే బెల్ట్ షాప్ లో అక్రమంగా మద్యం అమ్ముతున్నారని తెలిసి బెల్టు షాపుపై దాడి చేసిన టాస్క్ ఫోర్స్ అధికారులు పదివేల ఎనిమిది వందల విలువ చేసే మద్యం సీసాలు సీజ్ చేసి ఎలిగేటి రమేష్ పై కేసు నమోదు చేశారు ఈ ఎలక్షన్లు పూర్తి అయ్యేవరకు మండలంలో అక్రమంగా బెల్టు షాపుల్లో మద్యం అమ్మిన కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు





