అంథకారంలోకి ఆరోగ్యవరం మెడికల్ సెంటర్
రూ.90 లక్షలకు పైగా పేరుకుపోయిన కరెంటు బిల్లులు పలుమార్లు ట్రాన్స్ కో అధికారులు నోటీసులు జారీచేసిన స్పందించని మేనేజ్ మెంట్ హెచ్ పి పరిధిలోని కనెక్షన్ కావడంతో సరఫరా కట్ అంథకారంలోకి వెళ్లిన ఆరోగ్యవరం మెడికల్ సెంటర్.. అవస్థలు పడుతున్న రోగులు…
పురుగుమందు తాకి మహిళా ఆత్మహత్య
మహిళ మృతికి కుటుంబ కలహాలే కారణమంటున్న పోలీసులు జనసముద్రం న్యూస్, మదనపల్లి, జూన్ 18:- కుటుంబ కలహాలతో పురుగు మందు తాగి మహిళ ఆత్మ హత్య చేసుకుంది. తీవ్ర కలకలం రేపిన ఘటనకు సంబంధించి మృతుని కుటుంబీకులు, పోలీసుల కథనం.అన్నమయ్య జిల్లా,…
కుప్పం నియోజకవర్గంలో దారుణం
మహిళను చెట్టుకు తాళ్లతో కట్టేసి అవమానించిన వైనం కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో వెలుగుచూసిన దారుణం అప్పు తీర్చలేదని చెట్టు కట్టేసి మహిళను చిత్రహింసలు జనసముద్రం న్యూస్, చిత్తూరు, జూన్ 18:- నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష వయస్సు (25)భర్త తిమ్మరాయప్ప…
ఏలూరు, శ్రీలత మేడం, అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ ప్రోహిబిషన్ ఎక్సైజ్ ,ఏలూరు కె.వి.యన్. ప్రభు కుమార్ , డిస్ట్రిక్ట్ ప్రోహినబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ (డీపీవు) ,
జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జూన్ 18 .ఆవులయ్య* వారి ఆదేశాలు ప్రకారం ఇస్తఫ్ ఎస్ జి.పాండు రంగారావు , ఇస్తఫ్ సి.ఐ. ఆర్.సత్యవతి , ఎన్ఫోర్స్మెంట్ ఏలూరు సి.ఐ ఫణి కుమార్ చింతలపూడి సి.ఐ పి.అశోక్ భీమడోలు ఎస్…
జగన్ అంటే నమ్మకం. చంద్రబాబు అంటే మోసం పుస్తకావిష్కరణ
గోకవరం. జనసముద్రంన్యూస్ జూన్ 18 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటే రాష్ట్ర ప్రజలకు ఓ నమ్మకం -చంద్రబాబు అంటే మోసం అని ప్రజలు విశ్వసిస్తున్నారని గోకవరం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు…
డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన నూతన ఎమ్మార్వోలు …
రాయచోటి జనసముద్రం న్యూస్ జూన్ 18- రాయచోటి పట్టణం స్థానిక మంత్రిగారి క్యాంపు కార్యాలయంలో రామాపురం ఎమ్మార్వో వెంకటేష్, లక్కిరెడ్డిపల్లి ఎమ్మార్వో క్రాంతి కుమార్ లు రాష్ట్ర రవాణా యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు డాక్టర్…
భారత్ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన ప్రధానినరేంద్ర మోడీ
ఒంటిమిట్ట, జనసముద్రం న్యూస్, జూన్ 18: భారతదేశ కీర్తిని నరేంద్ర మోడీ విశ్వవ్యాప్తం చేశారని బిజెపి జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ అన్నారు భారతీయ జనతా పార్టీ ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు భాను ప్రకాష్ రాజు అధ్యక్షతన మంగళవారం ఒంటిమిట్ట మండలం…
తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలలు నాలుగవ తరగతి విద్యార్థుల ఎంపిక ప్రక్రియ
మండల విద్యాశాఖ అధికారి చదువుల సత్యనారాయణ హకీంపేట్ కరీంనగర్ అదిలాబాదులో ఉన్న క్రీడా పాఠశాలలు జనసముద్రం న్యూస్ జూన్ 18ఎల్కతుర్తి మండలం. 2025–26 సంవత్సరానికి గాను 4వ తరగతి ప్రవేశానికి విద్యార్థిని విద్యార్థుల ఎంపిక గురించి మండల విద్యాధికారి చదువుల సత్యనారాయణ…
శిథిలావస్థలో హుజురాబాద్ వ్యవసాయ కార్యాలయం…!
-రైతులు,సిబ్బంది ఇబ్బందులు. జనసముద్రం న్యూస్ హుజురాబాద్ జూన్ 18
విద్యుదాఘాతంతో మూడు పాడి ఆవులు మృతి
కామేపల్లి జనసముద్రం జూన్ 16:విద్యుదాఘాతంతో మూడు పాడి ఆవులు మృతిచెందిన సంఘటన కామేపల్లి మండలం సాతానిగూడెం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం సుమారు ఒంటిగంట ప్రాంతానా చోటుచేసుకుంది. గ్రామంలోని జవాజి నరసయ్య బాధితుడు, సత్తి గురవయ్య, మాలోత్ సామ్య, లకు వారి కథనం…
పర్యావరణ పరిరక్షణలో అందరం భాగస్వామ్యం అవుదాం.
మహాబూబబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ జూన్ 16 మహాబూబబాద్ జిల్లా లోచిన్న ముప్పారం ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు జంజిరాల నాగరాజు కోవిడ్ పీరియడ్ నుండి విత్తన బంతులను తయారుచేసి ఇనుగుర్తి రిజర్వ్ ఫారెస్ట్ లో వేయడం జరుగుతుంది.…
రోడ్డు పనులు పరిశీలించిన మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ పావని జంగయ్య యాదవ్
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జూన్.16)జనసముద్రం న్యూస్ ఘట్కేసర్ మున్సిపల్ పట్టణం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 30 కోట్ల నిధులతో నిర్మిస్తున్న రోడ్డు పనులు పరిశీలించిన ఘట్కేసర్ మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్.ఈ సందర్భంగా మాజీ ఛైర్పర్సన్…
మెగా డీఎస్సీ నియమకాల్లో మాకు ఏడాదికి కనీసం ఒక పాయింట్ చొప్పున అవకాశం కల్పించండి
కస్తూర్బా గాంధీ కాంటాక్ట్ రెసిడెన్స్ టీచర్స్ యూనియన్ జిల్లా ఇంచార్జిజన సముద్రం న్యూస్తేది జూన్ 16 అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ నుండి వివరాల్లోకి వెళితే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ పాఠశాలల్లో 2006 నుండి నేటికీ వరకు సర్వీస్ 18…
న్యాయస్థానం ఇఛ్చిన తీర్పుదిక్కరించే హక్కు అధికారులకు ఎక్కడ ది
చట్టాన్ని తాకట్టు పెడుతు న్నారేమోసందేహం!! అక్రమ కట్టడాలు కూల్చివేతల విషయంలో చింతూరు ఉప డివిజన్ కి ఒక న్యాయమా? అల్లూరి జిల్లాఇంచార్జి, జన సముద్రం న్యూస్తేది జూన్ 16 మండల ప్రధాన కేంద్రాలలో ఆదివాసులకు చిన్న గుడిసె వలస గిరిజనేతరులకు ఒక్కొక్కరికి…
ఎంపీపీ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకాంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
రాయచోటి నియోజకవర్గం అభివృద్ధికి శ్రీకాంత్ రెడ్డి సేవలు మరువలేనివని అన్నమయ్య జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షులు మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి 55వ పుట్టినరోజు సందర్భంగా మండలంలోని స్థానిక…
మార్కాపూర్ గ్రామంలో పొల్యూషన్ భయానక స్థితికి దారితీస్తోంది – బాధపడుతున్న గ్రామస్తులు
జనసముద్రం న్యూస్ – క్రైమ్ రిపోర్టర్, హత్నూర మండలం, సంగారెడ్డి జిల్లాతేదీ: జూన్ 16 సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని మార్కాపూర్ గ్రామంలో పరిశ్రమల నుండి బయటికి వదిలే పొల్యూషన్ వాటర్ వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గ్రామస్తులు వెల్లడించిందట్టి…
అపరిశుభ్రతతో గ్రామవాసులకు తీవ్ర ఇబ్బంది
జన సముద్రం, జూన్ 16 (క్రైమ్ రిపోర్టర్ ఖాజా పాషా):సంగారెడ్డి జిల్లా హాత్నూర్ మండలం కసాల గ్రామంలో అపరిశుభ్రత సమస్య తీవ్రంగా నెలకొంది. గ్రామానికి సమీపంలో ఉన్న దేవులపల్లి దగ్గర కొలతల కంపెనీ (కోడ్ల కంపెనీ) నుండి వస్తున్న దుర్వాసన వల్ల…
భారత దేశంలో డా.అంబేద్కర్ రాజ్యంగం రాయకుంటే భారత దేశం చాతుర్వర్ణ వ్యవస్థతో,మతోన్మాధంతో,కుల వ్యవస్థతో ఇంకో 5000 సంవత్సరాలు వెనక్కు పోయేది
—వేదాంతం ఉపేందర్ (రిటైర్డ్ ఇంజనీర్ మరియు సామాజిక,ఆర్థిక రాజకీయ విశ్లేషకులు) “మీరు జీవించి ఉన్నప్పుడు మీ బానిస సంకెళ్లు విరగ్గొట్టకపోతే దయ్యాలు ఆ పని చేస్తాయని మీరు అనుకుంటున్నారా?”—సంత్ కబీర్ దాస్ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జూన్.16)జనసముద్రం న్యూస్ ఘట్కేసర్ప్రబుద్ధ…
దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఫాదర్స్ డే వేడుకలు ఘనంగా
జన సముద్రం దేవరకొండ. జూన్ 16 వీర వృద్ధాశ్రమం నందు ఆదివారం అధ్యక్షుడు NVT, కొంగరి మధు, DSA ఫోటోగ్రాఫర్ నరేష్, సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి అంతర్జాతీయ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసి, ఫ్రూట్స్, బిస్కెట్స్ అందజేసినారు. అనంతరం…
గణపతి విగ్రహాలు తయారు కేంద్రంలో విద్యుత్ షాక్
( జనసముద్రం న్యూస్ ఉమ్మడి కరీంనగర్ స్టాప్ రిపోర్టర్ ) జగిత్యాల జిల్లా కోరుట్ల లో విద్యుత్ షాక్ ప్రమాదంలో గాయపడిన వారికి పరామర్శ మృతి చెందిన మృత దేహాలను సందర్శించినకోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు,.మాజీ మంత్రి…

























