మెగా డీఎస్సీ నియమకాల్లో మాకు ఏడాదికి కనీసం ఒక పాయింట్ చొప్పున అవకాశం కల్పించండి

Spread the love

కస్తూర్బా గాంధీ కాంటాక్ట్ రెసిడెన్స్ టీచర్స్ యూనియన్

జిల్లా ఇంచార్జి
జన సముద్రం న్యూస్
తేది జూన్ 16

అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ నుండి వివరాల్లోకి వెళితే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ పాఠశాలల్లో 2006 నుండి నేటికీ వరకు సర్వీస్ 18 సంవత్సరాలు మాకువుంది ప్రస్తుతం ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీస్తున్న 2025 మెగా డీఎస్సీ నియమకాల్లో మాకు సేవలను పరిగణం లోకి తీసుకొని మాకు ప్రతి ఏడాదికి కనీసం ఒక పాయింట్ చొప్పున డీఎస్సీలో అవకాశం కల్పించే విధంగా న్యాయం చేయాలని మేము అనేక సంవత్సరాలుగా ఇదే పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్నాము మాకు డీఎస్సీ నందు ఇతర విద్యార్థులతో పోటీపడే సమయం మరియు వయసు సహకరించకపోవడం వలన మేము తీవ్ర మనోవేదన గురి అవుతున్నాము ప్రభుత్వం మాపై స్పందించి మాకు సర్వీస్ పాయింట్స్ అదనంగా కల్పించే విధంగా మాకు న్యాయం చేస్తారని ఓ పత్రిక ప్రకటనలో కస్తూర్బా గాంధీ యూనియన్ తెలిపారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్