
రాయచోటి జనసముద్రం న్యూస్ జూన్ 18-
రాయచోటి పట్టణం స్థానిక మంత్రిగారి క్యాంపు కార్యాలయంలో రామాపురం ఎమ్మార్వో వెంకటేష్, లక్కిరెడ్డిపల్లి ఎమ్మార్వో క్రాంతి కుమార్ లు రాష్ట్ర రవాణా యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు డాక్టర్ లక్ష్మి ప్రసాద్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం ఇచ్చి ఆయనతో భేటీ అయ్యారు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి సమస్య రాకుండా అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని సూచించారు మండలాల్లో ఎక్కువగా రెవెన్యూ సమస్యలు ఉన్నాయని వాటిపైన దృష్టి సారించాలని వారికి తెలియజేశాడు