ట్రోఫీలు గెల్చుకొన్న సైనిక్ స్కూల్ విద్యార్థులు

విద్యార్థులను అభినందించిన ప్రిన్సిపల్ కాళహస్తి చొప్పదండి(జనసముద్రం న్యూస్):తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక్ పాఠశాల, రుక్మాపూర్, మండలం చొప్పదండి, జిల్లా కరీంనగర్ విద్యార్ధి అజయ్, తొమ్మిదవ తరగతి, ఇటీవల ఫైన్ ఆర్ట్స్ స్కూల్, ఘట్కేసర్, హైదరాబాద్ లో జరిగిన వేదిక్ మాథ్స్…

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ పంపిణీ చేసిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జూన్.15)జనసముద్రం న్యూస్ ఘట్కేసర్ మున్సిపాలిటీలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈడబ్ల్యూఎస్ కాలనీలోనీ తెలుగు మీడియం పాఠశాలలో విద్యార్థిని,విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు మరియు నోట్ బుక్స్ లు పంపిణీ చేసిన ఘట్కేసర్ మున్సిపాలిటీ మాజీ వైస్…

ద్వారకాతిరుమల ప్రభుత్వ భూములపై ఆక్రమణదారులు?

జనసముద్రం న్యూస్, ఏలూరు జిల్లా ప్రతినిధి, జూన్ 15ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమల, రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిరోజు సగటున 15 వేల మంది సందర్శించే పర్యాటక ప్రాంతము మరియు మండల కేంద్రం అయినా ద్వారకాతిరుమల గ్రామంలో…

మిషన్ భగీరథ నీటి సమస్యలు – కాసాల గ్రామ ప్రజలు అవస్థలు

జనసముద్రం న్యూస్ ,జూన్ 15,సంగారెడ్డి జిల్లా, హత్నూర మండలం: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని కాసాల గ్రామంలో మిషన్ భగీరథ పథకం ద్వారా నీటి సరఫరా సక్రమంగా జరగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల పైప్ లైన్ల లోపాల…

లోక్ అదాలత్ లో కేసు రాజీపడితే ఇద్దరూ గెలుస్తారు”

మొహమ్మద్ అబ్దుల్ రఫీ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జాతీయ లోక్ అదాలత్ లో లో 2437 కేసుల పరిష్కారం మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ జూన్ 15 మహబూబాబాద్ జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్…

శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ప్రతిష్ట పూజలు ఘనంగా ప్రారంభం

నిర్వహించిన గౌడ సంఘం కులస్తులు జనసముద్రం న్యూస్ జూన్ 8 ఎల్కతుర్తి మండలం . ఎల్కతుర్తి మండలంలోని వీరనారాయణపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో హోమం పూజ కార్యక్రమం ఎల్లమ్మ తల్లి గుడి దగ్గర ఘనంగా జరిగాయి.గౌడ కులస్తులు పెద్ద ఎత్తున…

ఉపాధిహామీ పనులు వినియోగించుకోవాలి

జనసముద్రం న్యూస్ చిన్న శంకరంపేట మండలం జూన్ 8 మెదక్ జిల్లాచిన్న శంకరంపేట మండలం మాడూరు గ్రామంలో ఉపాధిహామీ కూలీల పనితీరును మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులను…

అభివృద్ధి పథంలో దూసుక పోతున్న చర్లపల్లి డివిజన్

కుషాయిగూడలో కార్పొరేటర్ సుడిగాలి పర్యటనమేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జూన్.08)జనసముద్రం న్యూస్ చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ వి.ఎన్ రెడ్డి నగర్ లో అధికారులతో కలిసి శనివారం పర్యటించిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు,కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్.ఈ సందర్బంగా కాలనీ అసోసియేషన్…

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడిని ఆసుపత్రికి తరలించిన ఎస్ఐ నరేష్ రెడ్డి

చొప్పదండి(జనసముద్రం న్యూస్):చొప్పదండి మండలం రుక్మాపూర్ సైనిక్ స్కూల్ క్రాస్ రోడ్ వద్ద బొలెరో వాహనం మరియు ద్విచక్ర వాహనంకి నిన్నటి రోజున సాయంత్రం 7గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఆర్నకొండకి చెందిన ముద్దసాని సంపత్ అనే యువకడు, వెంటనే…

ప్రతి ఉద్యోగికి బదిలీ సహజం

జనసముద్రం న్యూస్ జైపూర్ జూన్ 8: జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో డీజీఎం (పర్సనల్) గా విధులు నిర్వహిస్తున్న అజ్మీర తుకారం , సింగరేణి అంతర్గత బదిలీలలో భాగంగా ఇల్లందు ఏరియా డీజిఎం (పర్సనల్) బదిలీ అయిన సందర్భంగా…

చొప్పదండి ఎస్ఐగా బాద్యతలు స్వీకరించిన నరేష్ రెడ్డి

చొప్పదండి(జనసముద్రం న్యూస్):మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో చొప్పదండి ఎస్ఐగా నరేష్ రెడ్డి శనివారం నాడు బాధ్యతలను చేపట్టారు. నూతనంగా చొప్పదండి పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించిన ఎస్సై నరేష్ రెడ్డి మాట్లాడుతూ.. చొప్పదండిలో శాంతి భద్రతల పరిరక్షణలో ఎల్లవేళలా అందరికీ అందుబాటులో…

భారతదేశ దిశ దశ మార్చిన మోడీ సర్కార్

బిజెపి 11 సంవత్సరాలలో ఎన్నో చారిత్రక విజయాలతో నరేంద్ర మోదీ సారధ్యంలో దూసుకు పోతుంది – బిజెపి కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు చొప్పదండి(జనసముద్రం న్యూస్):బిజెపి చొప్పదండి రూరల్ మండల అధ్యక్షులు మొగిలి మహేష్ ఆధ్వర్యంలో మండల (వర్క్…

అగ్మే టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ డ్రోన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ రిమోట్ పైలెట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జూన్.07)జనసముద్రం న్యూస్ పోచారం మున్సిపల్ పరిధి శ్రీనిధి యూనివర్సిటీలో అగ్ మే టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేసిన డ్రోన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ రిమోట్ పైలెట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ శిక్షణ తరగతుల ప్రారంభానికి…

దోమల నివారణకు ప్రతి ఒక్కరు శుభ్రత పరిశుభ్రత పాటించాలి..

తమ నివాసాలలో నీరు నిల్వ ఉన్న పాత్రలను శుభ్రం చేసి నీరు నిలువ లేకుండా చూడాలని .. స్వచ్ఛత పశుభ్రత పాటించండి…కమిషనర్ రామలింగ జన సముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా __ 100 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేడు…

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ

జనసముద్రం న్యూస్ జైపూర్ జూన్ 7: జైపూర్ మండలం లోని ముదికుంట గ్రామ శివారు లో అటవీ అభివృద్ధి సంస్థ కు చెందిన నీలగిరి ప్లాంటేషన్ లో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలకు శుక్రవారం మజ్జిగ పంపిణీ చేశారు. ఈ ప్లాంటేషన్…

కవ్వాల్ పులుల అభయరణ్యా న్ని సందర్శించిన న్యాయ‌ వాదులు

ఖానాపూర్ నియోజకవర్గం జనసముద్రం న్యూస్ జూన్ 07ఖానాపూర్ నియోజకవర్గంలోనిఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ పులుల అభయారణ్యంలో రాష్ట్ర కోర్టు ప్రభుత్వ ప్లీడర్లు సందర్శించి వన్యప్రాణులను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా హైకోర్టు ప్రభుత్వ ప్లీడరు…

ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకొనీ

డ్రైవర్ పై కేసు నమోదు చేసిన జన్నారం ఎస్సై జి,అనూష ఖానాపూర్ నియోజకవర్గం జనసముద్రం న్యూస్ జూన్ 07 శుక్రవారం రోజునా ఉదయం 06:00 గంటల సమయంలో జన్నారం బస్ స్టాండ్ సమీపం లోని తెలంగాణ తల్లి విగ్రహాం దగ్గర ఎలాంటి…

భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి

ఎమ్మెల్యే కోరం కనకయ్య,రాంరెడ్డి గోపాల్ రెడ్డి, *మల్లి బాబు యాదవ్కామేపల్లి జనసముద్రం జూన్ 7:కామేపల్లి మండలం రైతు వేదిక కేంద్రంలో కామేపల్లి తహసిల్దార్ సుధాకర్ అధ్యక్షతన భూభారతి ఆర్ ఓ ఆర్ చట్టం2025 రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఇల్లందు…

జోరుగా హుషారుగా సాగుతున్న శ్రీరేణుక ఎల్లమ్మ తల్లి జాతర..

చిగురుమామిడి జన సముద్రం న్యూస్ జూన్ 4:కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామంలో నిర్మించిన శ్రీరేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ పునప్రతిష్ట సందర్బంగా వారంరోజులుగా గ్రామంలో పండుగ వాతావరణం కొనసాగుతుంది.ఎల్లమ్మ తల్లి విగ్రహ పున ప్రతిష్ట,పోచమ్మ బోనాలు,ఎల్లమ్మ తల్లి బోనాలు…

గ్యాస్ సిలిండర్ ఆటో ని ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్

తృటిలో తప్పిన ప్రమాదం జనసముద్రం న్యూస్ జూన్ 4 పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. గ్యాస్ సిలిండర్ లతో వెళ్తున్న ట్రాలీ ఆటోని వరంగల్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ మండలంలోని సింగపూర్ గ్రామ శివారులో ఢీకొట్టింది. దీంతో…