కరీంనగర్ కలెక్టర్‌కు సీఎం ప్రశంసలు

ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్స ప్రజల్లో విశ్వాసానికి ఆదర్శంగా నిలిచిన కలెక్టర్ పమేలా. ( జనసముద్రం న్యూస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ) కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రభుత్వ వైద్య సేవలపై నమ్మకంతో స్థానిక ప్రభుత్వ జనరల్…

జిహెచ్ఎంసి కమిషనర్‌తో ముఖ్యమైన అంశాలపై చర్చించిన కార్పొరేటర్ శ్రావణ్

మల్కాజిగిరి జన సముద్రం న్యూస్ జూన్ 18 జిహెచ్ఎంసిలోని అనేక ముఖ్యమైన అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. మరీ ముఖ్యంగా నగరంలో “రోహిగాస్” చట్టబద్ధం చేయబడుతున్న జనన & మరణ ధృవీకరణ పత్రాల కుంభకోణంపై రాష్ట్ర విజిలెన్స్ విచారణను డిమాండ్ చేసాము.వీటితో…

నిరుపేద కుటుంబాలకు చెందిన బాలికల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడమే కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్

కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ ద్వారా బాల్య వివాహాలను నివారించవచ్చు—మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జూన్.18)జనసముద్రం న్యూస్ ఘట్కేసర్:-శామీర్ పేట్ ఎస్ఎన్ఆర్ పుష్ప కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి మరియు…

కంటి వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

జనసముద్రం రామకృష్ణాపూర్ జూన్ 18 రామకృష్ణాపూర్ లయన్స్ క్లబ్,లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల వారు సంయుక్తంగా నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ లో భాగంగా పట్టణంలోని శ్రీలక్ష్మీ గణేష్ మండపం వద్ద ఉచిత కంటి వైద్యశిభిరం నిర్వహించారు.డిస్ట్రిక్ట్ ఐ క్యాంప్ ఛైర్మెన్ మోదుంపురం…

తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలలు నాలుగవ తరగతి విద్యార్థుల ఎంపిక ప్రక్రియ

మండల విద్యాశాఖ అధికారి చదువుల సత్యనారాయణ హకీంపేట్ కరీంనగర్ అదిలాబాదులో ఉన్న క్రీడా పాఠశాలలు జనసముద్రం న్యూస్ జూన్ 18ఎల్కతుర్తి మండలం. 2025–26 సంవత్సరానికి గాను 4వ తరగతి ప్రవేశానికి విద్యార్థిని విద్యార్థుల ఎంపిక గురించి మండల విద్యాధికారి చదువుల సత్యనారాయణ…

శిథిలావస్థలో హుజురాబాద్ వ్యవసాయ కార్యాలయం…!

-రైతులు,సిబ్బంది ఇబ్బందులు. జనసముద్రం న్యూస్ హుజురాబాద్ జూన్ 18

విద్యుదాఘాతంతో మూడు పాడి ఆవులు మృతి

కామేపల్లి జనసముద్రం జూన్ 16:విద్యుదాఘాతంతో మూడు పాడి ఆవులు మృతిచెందిన సంఘటన కామేపల్లి మండలం సాతానిగూడెం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం సుమారు ఒంటిగంట ప్రాంతానా చోటుచేసుకుంది. గ్రామంలోని జవాజి నరసయ్య బాధితుడు, సత్తి గురవయ్య, మాలోత్ సామ్య, లకు వారి కథనం…

పర్యావరణ పరిరక్షణలో అందరం భాగస్వామ్యం అవుదాం.

మహాబూబబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ జూన్ 16 మహాబూబబాద్ జిల్లా లోచిన్న ముప్పారం ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు జంజిరాల నాగరాజు కోవిడ్ పీరియడ్ నుండి విత్తన బంతులను తయారుచేసి ఇనుగుర్తి రిజర్వ్ ఫారెస్ట్ లో వేయడం జరుగుతుంది.…

రోడ్డు పనులు పరిశీలించిన మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ పావని జంగయ్య యాదవ్

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జూన్.16)జనసముద్రం న్యూస్ ఘట్కేసర్ మున్సిపల్ పట్టణం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 30 కోట్ల నిధులతో నిర్మిస్తున్న రోడ్డు పనులు పరిశీలించిన ఘట్కేసర్ మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్.ఈ సందర్భంగా మాజీ ఛైర్పర్సన్…

మార్కాపూర్ గ్రామంలో పొల్యూషన్ భయానక స్థితికి దారితీస్తోంది – బాధపడుతున్న గ్రామస్తులు

జనసముద్రం న్యూస్ – క్రైమ్ రిపోర్టర్, హత్నూర మండలం, సంగారెడ్డి జిల్లాతేదీ: జూన్ 16 సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని మార్కాపూర్ గ్రామంలో పరిశ్రమల నుండి బయటికి వదిలే పొల్యూషన్ వాటర్ వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గ్రామస్తులు వెల్లడించిందట్టి…

అపరిశుభ్రతతో గ్రామవాసులకు తీవ్ర ఇబ్బంది

జన సముద్రం, జూన్ 16 (క్రైమ్ రిపోర్టర్ ఖాజా పాషా):సంగారెడ్డి జిల్లా హాత్నూర్ మండలం కసాల గ్రామంలో అపరిశుభ్రత సమస్య తీవ్రంగా నెలకొంది. గ్రామానికి సమీపంలో ఉన్న దేవులపల్లి దగ్గర కొలతల కంపెనీ (కోడ్ల కంపెనీ) నుండి వస్తున్న దుర్వాసన వల్ల…

భారత దేశంలో డా.అంబేద్కర్ రాజ్యంగం రాయకుంటే భారత దేశం చాతుర్వర్ణ వ్యవస్థతో,మతోన్మాధంతో,కుల వ్యవస్థతో ఇంకో 5000 సంవత్సరాలు వెనక్కు పోయేది

—వేదాంతం ఉపేందర్ (రిటైర్డ్ ఇంజనీర్ మరియు సామాజిక,ఆర్థిక రాజకీయ విశ్లేషకులు) “మీరు జీవించి ఉన్నప్పుడు మీ బానిస సంకెళ్లు విరగ్గొట్టకపోతే దయ్యాలు ఆ పని చేస్తాయని మీరు అనుకుంటున్నారా?”—సంత్ కబీర్ దాస్ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జూన్.16)జనసముద్రం న్యూస్ ఘట్కేసర్ప్రబుద్ధ…

గణపతి విగ్రహాలు తయారు కేంద్రంలో విద్యుత్ షాక్

( జనసముద్రం న్యూస్ ఉమ్మడి కరీంనగర్ స్టాప్ రిపోర్టర్ ) జగిత్యాల జిల్లా కోరుట్ల లో విద్యుత్ షాక్ ప్రమాదంలో గాయపడిన వారికి పరామర్శ మృతి చెందిన మృత దేహాలను సందర్శించినకోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు,.మాజీ మంత్రి…

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి:చల్లా వంశీచంద్ రెడ్డి

వెల్దండ,జూన్,16(జనసముద్రం న్యూస్) రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలందరూ గ్రామాలలో గెలుపే లక్ష్యంగా కలిసి కట్టుగా పనిచేసి గెలుపొందాలని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు,మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి రెడ్డి ఆదివారం ఆయన నివాసంలో సుధీర్ఘంగా కాంగ్రెస్ పార్టీ…

సింగరేణి స్టేడియం లో భారీగా కోతుల మందలువాకర్స్ ను భయభ్రాంతులకు గురి చేస్తున్న కోతులను తరలించాలి:మద్దెల దినేష్

జనసముద్రం న్యూస్ : జూన్ 15 ( పెద్దపల్లి జిల్లా ఇంచార్జ్ ) సింగరేణి స్టేడియం లో ఉదయం 06:00 గగంటల నుండి 8:00 గంటల వరకు రోజు కోతులు మందలు మందలుగా రావడంతో స్టేడియంకు వాకింగ్, జీమ్,యోగ మరియు ఇతర…

వెంకట్రావుపల్లి ప్రీమియర్ లీగ్ విజేత : వెంకీ వారియర్స్

జనసముద్రం న్యూస్ చిన్న శంకరంపేట మండలం జూన్ 15 మెదక్ జిల్లాచిన్న శంకరంపేట మండలంలో మూడు రోజులుగా సాగిన వెంకట్రావుపల్లి ప్రీమియర్ లీగ్ తుది పోరులో వెంకీ వారియర్స్, ఎస్ఏఎల్ కింగ్స్ తలపడగా వెంకీ వారియర్స్ జట్టు విజయం సాధించింది. వెంకీ…

శ్రీ వందన గ్రాండ్ ఫ్యామిలీ మల్టీ రెస్టారెంట్ ప్రారంభించిన మాజీ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డిగ్రంథాలయ చైర్మన్ ఆవేజ్ చిస్త్రి

జన సముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా __ శ్రీ వందన ఫ్యామిలీ గ్రాండ్ రెస్టారెంట్ ప్యూర్ వెజ్ నాన్ వెజ్హోటల్ రంగంలో వినియోగదారుల నుండి ప్రత్యేక గుర్తింపు పొందిన శ్రీ వందన హోటల్స్ గ్రూప్స్ హోటల్స్ రంగంలో 12 సంవత్సరాల…

సోనాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్ తో ఆవు మృతి

-ముందస్తుగా విద్యుత్ ట్రాన్స్ఫార్మా వల్ల ప్రమాదానికి కారణాలు విద్యుత్ అధికారులు తెలుపకపోకపోవడం వల్లనే ప్రమాదం నియోజకవర్గం జన్నారం మండలంలోని ప్రతి ట్రాన్స్ పార్మ చుట్టూ కంచె ఏర్పాటు చేసే విధంగా విద్యుత్ అధికారులు యజమానికి తెలపాలి విద్యుత్ వైర్లు వలన పొలాలలో…

ట్రోఫీలు గెల్చుకొన్న సైనిక్ స్కూల్ విద్యార్థులు

విద్యార్థులను అభినందించిన ప్రిన్సిపల్ కాళహస్తి చొప్పదండి(జనసముద్రం న్యూస్):తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక్ పాఠశాల, రుక్మాపూర్, మండలం చొప్పదండి, జిల్లా కరీంనగర్ విద్యార్ధి అజయ్, తొమ్మిదవ తరగతి, ఇటీవల ఫైన్ ఆర్ట్స్ స్కూల్, ఘట్కేసర్, హైదరాబాద్ లో జరిగిన వేదిక్ మాథ్స్…

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ పంపిణీ చేసిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జూన్.15)జనసముద్రం న్యూస్ ఘట్కేసర్ మున్సిపాలిటీలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈడబ్ల్యూఎస్ కాలనీలోనీ తెలుగు మీడియం పాఠశాలలో విద్యార్థిని,విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు మరియు నోట్ బుక్స్ లు పంపిణీ చేసిన ఘట్కేసర్ మున్సిపాలిటీ మాజీ వైస్…