మాకు అధికారమిస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేస్తాం : ఏపి ప్రజలకు కెసిఆర్ బీఆర్ఎస్ హామీ..!
తెలంగాణ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు కేసీఆర్.. తాజాగా ఏపీలోనూ విస్తరిం చాలని నిర్ణయించుకున్నారు. తన తొలి అడుగు ఏపీలోనే వేయనున్నట్టు ఆయన చెప్పేశారు.తాజాగా కొందరిని పార్టీలోకి సైతం ఆహ్వానించారు. అయితే.. సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా…