
జగిత్యాల జూన్ 24జన సముద్రం న్యూస్ జిల్లా స్టాఫర్
జగిత్యాల పట్టణ 32 వార్డులో 13 లక్షల నిధులతో డ్రైనేజీ స్లాబ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన,అనంతరం పట్టణ లోని 8వ వార్డులో టియుఎఫ్ఐడిసి నిధులు 5 లక్షలతో నిర్మించనున్న డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన,మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,గోలి శ్రీనివాస్,మాజీ కౌన్సిలర్ మల్లవ్వ తిరుమలయ్య,అడువల లక్ష్మణ్,మాజీ కౌన్సిలర్ కోరే గంగమళ్ళు,డిఈ నాగేశ్వర్,
పుల్ల మల్లయ్య,పుల్ల మహేష్,నర్సయ్య, బింగి రాజశేఖర్,గట్టు రాజు,ఏఓ శ్రీనివాస్,మున్సిపల్ అధికారులు,పట్టణ నాయకులు,మాజీ కౌన్సిలర్లు ,మహిళలు, యువకులు,తదితరులు పాల్గొన్నారు.