
యాదాద్రి భువనగిరి జిల్లా (జూన్.21)
జనసముద్రం న్యూస్ భువనగిరి పట్టణ కేంద్రంలోని నిర్మల ఆసుపత్రిలో జమీలాపేట గ్రామానికి చెందిన రాణి అనే మహిళకు 4 కిలోల కణితిని డాక్టర్ ప్రశాంత్ కుమార్,డాక్టర్ మధు కుమార్,డా.ఆర్.దివిజ ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స చేసి కణితిని తొలిగించారు.ఆపరేషన్ అనంతరం రాణి కుటుంబ సభ్యులు నిర్మల హాస్పిటల్ వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు.