
ట్రాఫిక్ రూల్స్ అందరు విధిగా పాటించాలి
మోటార్ వెకిల్ ఇన్స్పెక్టర్ రమేష్ రాథోడ్
జనసముద్రం న్యూస్ 24
ఎల్కతుర్తి మండలం.
ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద మోటార్ వెకిల్ ఇన్స్పెక్టర్ రమేష్ రాథోడ్ వాహనాలను తనకి చేసారు ఈ క్రమంలో సరి అయిన పత్రాలు లేని వాహనాలకు జరిమానా ( చాలన్ ) విధించారు, వాహన చోదకులు అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా గమ్య స్థానాలకు చేరుకోవాలని సరైన పత్రాలు లేకుండ వాహనాలు నడుపవద్దు అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురికావద్దు అని సూచించారు ఈ కార్యక్రమంలో మోటార్ వెకిల్ ఇన్స్పెక్టర్ రమేష్ రాథోడ్, సిబ్బంది కుమార్, శ్రీధర్ పాల్గొన్నారు.