ఉరవకొండ ఎస్.ఐ వెంకటస్వామి గారికి జనసముద్రం న్యూస్ క్యాలెండర్ అందజేస్తున్న ఉరవకొండ జనసముద్రం ఆఫీస్ సిబ్బంది
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 31:
మంచి బ్రాండ్లు తెస్తామంటూ మందుబాబులకు చంద్రబాబు హామీ.!
ఏపీలో ఎన్నికల సీజన్ మొదలైపోతుంది. నిన్నటిదాకా విమర్శలు దూషణ పర్వంతో గడిపేసిన రాజకీయ పార్టీలు ఇపుడు హామీల పర్వానికి తెర తీస్తునారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అయితే ఆసక్తికరమైన హామీ ఒకటి ఇచ్చిపడేశారు. బాబు నెల్లూరు జిల్లా కావలిలో మందుబాబులను…
జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య సమక్షంలో నూతన రాష్ట్ర మరియు జిల్లా కమిటీల ప్రకటన
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 30: ఉమ్మడి అనంతపురం జిల్లా ఇంచార్జ్ గా బిల్లే మంజునాథ్, అనంతపురం జిల్లా కన్వీనర్ గా వడ్డే శ్రీనివాసులు,అనంతపురం జిల్లా యువజన విభాగం కన్వీనర్ గా పట్నం నగేష్ కురుబ,~అనంతపురం నగర అధ్యక్షులు రజక నగేష్, రాష్ట్ర…
దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా జగన్..!!
దేశంలోనే ప్రముఖ పరిశోధనాత్మక న్యూస్ వెబ్ సైట్.. ద ప్రింట్ సంచలనాత్మక కథనం వెలువరించింది. 30 మందవి ముఖ్యమంత్రులు దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్స్ ఆధారంగా ఈ కథనాన్ని ఇచ్చింది. దీని ప్రకారం.. దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రిగా ఏపీ సీఎం…
నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో కబడ్డీ,వాలీబాల్ పోటీలు
రాప్తాడు ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈనెల 29వ తారీఖున అనగా గురువారం నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో కబడ్డీ మరియు వాలీబాల్ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ క్రీడా పోటీలను నెహ్రూ యువ కేంద్రం డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు…
భారత్ పై అణు యుద్ధం చేస్తానన్న పాకిస్థాన్..ఇప్పుడు అడుక్కుతింటోంది
ఇంకేముంది.. భారత్పై అణుయుద్ధమే చేస్తాం.. అంటూ కోతలు కోసిన దాయాది దేశం పాకిస్థాన్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? మాటలు కోటలు దాటించిన పాకిస్థాన్ నాయకులు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? అంటే.. అడుక్కతింటున్నారని అంటున్నారు అంతర్జాతీయ పరిశీలకులు. దీనికి…
మంత్రివర్గాన్ని మార్చనున్న సీఎం జగన్..ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలకనున్న సీఎం..?
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 28: ఏపీ మంత్రివర్గంలో మార్పు చేర్పులు ఉంటాయా. అయితే ఎవరి పదవి మీద ఊస్టింగ్ కత్తి వేలాడుతోంది ఇవన్నీ ప్రశ్నలే. నిజానికి ఎన్నికల టీం అంటూ జగన్ తన మంత్రివర్గాన్ని ఇప్పటికి ఎనిమిది నెలల క్రితం విస్తరించారు…
రాప్తాడు మండలం లోని బొమ్మే పర్తి గ్రామంలో పేదల ఇంటి స్థలాలపై పాలకుల దౌర్జన్యాలు
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 28:
ఏపి లో సర్పంచ్ ల దీన గాథలు..ఇంటింటికీ వెళ్లి బిక్షాటన చేస్తున్న ఒమ్మెవరం సర్పంచ్
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 28: ఏపీలో అన్నీ చేస్తున్నాం.. శక్తికి మించి ఎన్నో చేస్తున్నాం.. అని సీఎంజగన్ పదే పదే చెబుతున్నారు. కానీ ఆయన చెబుతున్నదానికి క్షేత్రస్తాయిలో జరుగుతున్న దానికి ఈ ఫొటోనే దర్పణం పడుతోందని అంటు న్నారు పరిశీలకులు. గ్రామస్థాయిలో…
టీడీపీతో పొత్తు కు జనసేన ఒకే..40 సీట్ల కోసం పట్టుబట్టిన జనసేనాని..!!
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 27: ఏపీలో పొత్తులు దాదాపుగా ఖరారు అయినట్లే అనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి ఎటూ తెలుగుదేశం పార్టీ రెడీగా లేదు. అదే టైం లో జనసేన కూడా వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వమని పదే…
ఆంధ్ర ప్రదేశ్ లో విచ్చలవిడి గా మత మార్పిడులు..స్వామి స్వరూపానంద ఆవేదన
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 27: ఏపీలో విచ్చలవిడిగా మత మార్పిడులు జరుగుతున్నాయని విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మతం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది అంటూ పేరు చెప్పలేదు కానీ ఆ మతం వల్ల మత మార్పిడులు…

























