
రాప్తాడు ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈనెల 29వ తారీఖున అనగా గురువారం నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో కబడ్డీ మరియు వాలీబాల్ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ క్రీడా పోటీలను నెహ్రూ యువ కేంద్రం డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు గారు పర్యవేక్షిస్తారు ఈ క్రీడ పోటీలు లో పాల్గొని క్రీడాకారులు గురువారం ఉదయం 9.30 గంటల నిమిషాలకు రాప్తాడు ఉన్నత పాఠశాల క్రీడామైదనానికి హాజరుకావాలని తెలియజేస్తున్నాం ఈ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు నెహ్రూ యువ కేంద్ర సర్టిఫికెట్లతో పాటు మెడల్స్ బహుమతులు అందజేయబడతాయి. క్రీడాకారులకు భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్రీడా పోటీల్లో పాల్గొని క్రీడాకారులు ఈ క్రింది నెంబర్ కు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము పిడి ఎన్.కేశవమూర్తి 80 99 404427,చిట్రా ఆది 9885047267





