

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 30:
ఉమ్మడి అనంతపురం జిల్లా ఇంచార్జ్ గా బిల్లే మంజునాథ్, అనంతపురం జిల్లా కన్వీనర్ గా వడ్డే శ్రీనివాసులు,అనంతపురం జిల్లా యువజన విభాగం కన్వీనర్ గా పట్నం నగేష్ కురుబ,~అనంతపురం నగర అధ్యక్షులు రజక నగేష్,
రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తమ్మినేని రాఘవేంద్ర మేధర,( మేధర కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్),రాష్ట్ర అధికార ప్రతినిధిగా సగర నవీన్ కుమార్ ( సగర,ఉప్పర కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్),శింగణమల నియోజకవర్గ అధ్యక్షులుగా బోయ రామ్మోహన్.