శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో గట్టి చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లి

జనసముద్రం న్యూస్,రాప్తాడు : రాప్తాడు పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామాల్లోని తాజా పరిస్థితులపై ఆరా తీశారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ రహదారిపై రోడ్డు…

వైసీపీలో కలకలం : 8 జిల్లాల అధ్యక్షులను మార్చిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు విజయం సాధించాలని వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. 175కి 175 సీట్లు సాధించాలని పెద్ద లక్ష్యమే పెట్టుకున్నారు. ఈ మేరకు గతంలోనే 26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను రీజనల్…

డిసెంబర్ 5 న ప్రధాని అధ్యక్షతన జరగనున్న వివిధ రాజకీయ పార్టీల సమావేశానికి చంద్రబాబు..!

ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో జనసేన బీజేపీలను కలుపుకుని ముందుకు వెళ్లాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే ఏపీ బీజేపీ నేతలు తమకు జనసేనతో మాత్రమే పొత్తు ఉంటుందని.. టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలవబోమని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో…

స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారి ఆశీస్సులు అందుకున్న మంత్రి ఉషాశ్రీచరణ్ దంపతులు

స్వధర్మ వాహిని ప్రచారయాత్రలో భాగంగా నేడు విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారు కళ్యాణదుర్గం పట్టణంలోని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ గారి స్వగృహంకు విచ్చేసిన సందర్భంగా స్వామి…

జగనన్న పరిపాలనలో నూతన ఒరవడి – మంత్రి ఉషాశ్రీచరణ్

నేడు కళ్యాణదుర్గం పట్టణం 01 వార్డు పరిధి దొడగట్ట బీసీ కాలనీలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంను చేపట్టి ప్రతి గడపకు తిరిగి వారి సమస్యలు వింటూ. సీఎం YS జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి…

సంక్షేమ పథకాలతోనే పేదల అభివృద్ధి : మంత్రి ఉషా శ్రీ చరణ్

నేడు కళ్యాణదుర్గం పట్టణం 20 వార్డు పరిధిలో మేడావీధిలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంను చేపట్టి ప్రతి గడపకు తిరిగి వారి సమస్యలు వింటూ. సీఎం YS జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి ప్రతి ఇంటికి…

మంత్రి ఉషా శ్రీ చరణ్ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరిన టిడిపి నాయకులు

నేడు కుందుర్పి మండల పరిధిలోని కళిగొలిమి గ్రామంలో ఎస్ మల్లాపురం గ్రామానికి చెందిన 04 కుటుంబాల వారు నేడు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ గారి ఆధ్వర్యంలో టీడీపి పార్టీని వీడి సీఎం YS…

ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన టికెట్లకు ఫుల్ డిమాండ్..!

ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతోంది.. జనసేన పార్టీ. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆ పార్టీ బలపడిందనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం ఈసారి గట్టిగానే ఉంటుందని ఉండవల్లి అరుణ్కుమార్ లాంటివారు సైతం…

sreeramula Kondaiah (kumar)

Co – Founder Contact : 9440228093

భక్త కనకదాసు జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీ చరణ్

కురుబలు అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే విద్య ఒక్కటే సారైన మార్గం:మంత్రి ఉషా శ్రీ చరణ్ ✍️ “నేడు అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం పరిధిలోని నార్పల మండల కేంద్రంలో నిర్వహించిన శ్రీ భక్త కనకదాసు జయంతి ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర…

దేవగిరిలో ప్రారంభమైన గౌరమ్మ పూజావేడుకలు

శనివారం ఊరేగింపుగా గౌరమ్మ ఉత్సవం ఆదివారం ఉదయం నిమజ్జనం జనసముద్రం న్యూస్, దేవగిరి, బొమ్మనహాల్: నాలుగు రోజులపాటు జరిగే గ్రామ దేవత గౌరమ్మ పూజలు బుధవారం ప్రారంభమయ్యాయి. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పక్కన ఉన్న దేవాలయంలో గౌరమ్మ ప్రతిమను…

ఇదేకదా రాజన్న రాజ్యం అంటే..ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.

రాప్తాడు,( జన సముద్రం న్యూస్): గంగపూజ చేసిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి . పుష్కలంగా వానలు కురవడంతో పార్టీలకు అతీతంగా రైతులు ప్రశాంతంగా ఉన్నారు. 40 ఏళ్లుగా నిండని రాప్తాడు మండలం చెర్లోపల్లి చెరువు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన…

పవన్ తలకు రూ.250 కోట్ల సుపారీ..??

గడిచిన రెండు.. మూడు రోజులుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ హత్యకు కుట్ర జరుగుతుందని.. ఆయన్ను అంతమొందించేందుకు రెక్కీ నిర్వహిస్తున్నట్లుగా జనసేన విడుదల చేసిన అధికార ప్రకటన స్పష్టం చేయటం తెలిసిందే. అంతేకాదు.. ఆపార్టీకి చెందిన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ సైతం…