మహిళలు చదువుకొకపోవడం వల్లే జనాభా పెరుగుతోంది అంటూ మేధావి సీఎం వివాదాస్పద వాఖ్యలు..సీఎం పదవికే కళంకం తెస్తున్నారని బీజేపీ ఫైర్
జనసముద్రం న్యూస్,జనవరి 9: రాజకీయ మేధావిగా పేరుతెచ్చుకున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్.. ఆ రాష్ట్రంలో కుల గణన చేపట్టి దేశంలో టాక్ ఆఫ్ది సెంట్రిక్గా నిలిచారు. ఎవరూ చేయని సాహసం చేశారంటూ.. ఆయన చుట్టూ ప్రశంసలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇంతలోనే…
తన ఎదుగుదలకు ప్రధాని మోడీ ఒక్కరే కారణం కాదన్న గౌతమ్ అదాని
జనసముద్రం న్యూస్,జనవరి 08: భారతదేశపు అత్యంత ధనిక పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ తనపై వచ్చిన అన్ని ఆరోపణలకు ప్రతిస్పందించారు. అదానీ గ్రూప్ ఛైర్మన్ తన వ్యాపారాలు తన జీవితంలో పొందిన “మూడు విరామాలు” గురించి కూడా సుదీర్ఘంగా మాట్లాడారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా…
ఊగిసలాటల సాప్ట్ వేర్ ఉద్యోగాలు..మళ్ళీ ఉద్యోగుల తొలగింపు స్టార్ట్ చేసిన గూగుల్,ఇంటెల్,అమెజాన్ తో పాటు మరిన్ని కంపెనీలు
జనసముద్రం న్యూస్,జనవరి 5: కరోనా సమయంలో ఐటీ.. బడా కంపెనీలన్నీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం కల్పించాయి. దీంతో తమ ఉద్యోగానికి ఢోకా లేదని వారంతా భావించారు. అయితే కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టిన తర్వాత కంపెనీలు ఉద్యోగులను వరుసబెట్టి…
ఆధార్ తో గుర్తించి జమ్మూలో హిందువుల హత్య..జమ్ములో హిందువులే లక్ష్యంగా ఉగ్రవాదుల అరాచకం
జనసముద్రం న్యూస్,జనవరి 2: పండిట్ల ఊచకోత.. వేలాదిగా హిందువుల వలస.. పొట్టకూటికి వచ్చినవారైనా సరే హిందువని తెలిస్తే దారుణ హత్య.. కూలీలని కూడా కనికరం లేని ఉగ్ర కావరం.. ఇదీ జమ్ముకశ్మీర్ లోని కశ్మీర్ లోయలో అరాచకాండ. మూడు దశాబ్దాల కిందట…
మహిళా కోచ్ ను రూమ్ కు రమ్మని వేదిస్తున్న క్రీడా శాఖ మంత్రి..!
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 30: ”మనం-మనం ఒకటి.. రూమ్కు వచ్చెయ్.. నాకు సహకరించు.. నువ్వు ఏం అడిగినా చేస్తా” ఇదీ.. ఓ మంత్రి క్రీడా రంగానికి చెందిన ఒక మహిళా కోచ్కు ఇచ్చిన ఆఫర్. దీంతో ఆమె ఈ విషయాన్ని రికార్డు…
ప్రధాని మోడీ మాతృ మూర్తి కన్నుమూత
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 30: ప్రధాని నరేంద్ర మోదీకి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి హీరాబెన్ (100) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురి కావడంతో అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్…
అదానీ కి డబ్బులిచ్చి కంపెనీలు పెట్టిస్తున్న బీజేపీ ప్రభుత్వం..?
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 29: దేశంలో వెలుగులు ఉన్నాయి. అయితే అవి నూటా నలభై కోట్ల మంది ఇంట్లో కనిపిస్తున్నాయా అంటే జవాబు లేదు. కేవలం అతి కొద్ది మంది కార్పోరేట్ శక్తుల ఇళ్లలో కళ్లలోనే ఆ వెలుగులు ఉన్నాయి అని…
ఐసీఐసీఐ బ్యాంకు ను మోసం చేసిన కేసులో వీడియోకాన్ సీఈఓ వేణుగోపాల్ అరెస్ట్..!
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 26: వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ సీఈవో వేణుగోపాల్ ధూత్ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది. గతంలో ఇదే కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ ఆమె భర్తను సీబీఐ అరెస్ట్…
ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్న కోవిద్ బి.ఎఫ్.7 వేరియంట్..భారత్ లో బూస్టర్ డోస్ రెడీ చేసిన భారత్ బయోటెక్..!
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 24: బీఎఫ్.7 వేరియంట్ ధాటికి ప్రపంచం వణికిపోతోంది. చైనా చిగురుటాకులా కుప్పకూలుతోంది. నిన్నమొన్నటి వరకు వైరస్ ఉపశమించింది అనుకుంటున్న దేశాలన్నీ ఇప్పుడు ఉలిక్కిపడుతున్నాయి. కొవిడ్ ను జయించాం అని చెప్పిన దేశాలు మళ్లీ సర్దుకుంటున్నాయి. అసలే శీకాలం…
యువతి పై ఆసిడ్ దాడి కేసులో ఫ్లిప్ కార్డ్ మెడకు ఉచ్చు..!
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 23: వ్యాపారం పేరిట ఏమైనా చేయవచ్చని భావించిన ఫ్లిప్ కార్ట్ కు ఓ కేసు మెడకు చుట్టుకుంది. ఢిల్లీలో పట్టపగలు ఓ యువతిపై యాసిడ్ దాడి ఘటన ఫ్లిప్ కార్ట్ ను చిక్కుల్లో పడేసింది. ఈ కేసులో ఉపయోగించిన…
మా ముఖ్యమంత్రి పట్టపగలే తాగుతున్నాడు..తాగుతూనే పాలన సాగిస్తున్నాడు..లోక్ సభ సాక్షిగా ముఖ్యమంత్రి పై ఎంపీ ఫైర్..!
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 22: మా ముఖ్యమంత్రి పట్టపగలే తాగుతున్నాడు. తాగుతూనే పాలన సాగిస్తున్నాడు“ అంటూ.. ఓ ఎంపీ చేసిన కామెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండడం గమనార్హం. పంజాబ్ సీఎం భగవంత్ మాన్పై శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ లోక్సభలో…
ఐటీ కి ఆర్థిక మాంద్యం దెబ్బ..ఉద్యోగుల తొలగింపు స్టార్ట్ చేసిన గోల్డ్ మ్యాన్ సాచ్స్
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 17 : ఆర్తిక మాంద్యం భయంతో ఇప్పటికే ట్విటర్ మెటా అమెజాన్ వంటి బడా సంస్థలు ఉద్యోగాల్లో కోత విధించగా ఇప్పుడు మరో సంస్థ ఈ జాబితాలో చేరనున్నట్టు సమాచారం. ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ గోల్డ్ మ్యాన్ సాచ్స్…
సిస్కో,గూగుల్,అమెజాన్,ఫేస్ బుక్,ట్విట్టర్, హెచ్.పి.డెల్ అన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు బాటే..!
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 14 : కరోనా సమయంలో ఉద్యోగులను కాపాడుకునేందుకు ఐటీ కంపెనీలన్నీ మొగ్గుచూపారు. ఈ క్రమంలోనే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం కల్పించి నెలనెలా జీతాలను సైతం చెల్లించాయి. అయితే కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టిన తర్వాత అమెరికాకు…
తొమ్మిది మంది అమ్మాయిలతో సీఎం సెక్యూరిటీ టీమ్
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 13: మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నాయి. చిన్న చిన్న ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి అంతరిక్ష యాత్రలు చేసే స్థాయికి మహిళలు ఎదిగిపోయారు. అయితే పోలీస్.. రక్షణ విభాగాల్లో మాత్రం మహిళలకు ఆశించినంత అవకాశాలు లభించడం లేదు. అయితే…
భారత్ కు రష్యా బంపర్ ఆఫర్..తగ్గనున్న పెట్రోల్,డీజిల్ ధరలు..!
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 12: భారత్ లో పెట్రోల్.. డీజీల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా నిత్యావసర ధరలు సైతం హద్దు అదుపు లేకుండా పోతున్నాయి. కరోనా కాలంలో చమురుకు డిమాండ్ పడిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్.. డీజిల్ ధరలు నేలచూపులు చూశాయి.…
ఈ రోజు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం..మన హక్కులెంటో తెలుసా..??
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 10 : నేడు ప్రపంచ మానవాళి హ్యూమన్ రైట్స్ డే ను జరుపుకుంటోంది. మానవ హక్కుల పరిరక్షణ.. హక్కుల అణచివేత లేని సమాజం నిర్మించేందుకు నిరంతరం సాగించాల్సిన కృషిని గుర్తుగా డిసెంబర్ 10 తేదీని అంతర్జాతీయ మానవ హక్కుల…
సాప్ట్ వేర్ ఉద్యోగుల మెడపై లే ఆఫ్ కత్తి..ఉద్యోగుల తొలగింపు స్టార్ట్ చేసిన ఇంటెల్
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 10 : చిప్-మేకర్ ఇంటెల్ లేఆఫ్లను ప్రారంభించింది. గ్లోబల్ స్థూల ఆర్థిక పరిస్థితుల మధ్య పేలవమైన అమ్మకాలను ఎదుర్కొంటున్న కంపెనీ ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది తయారీ ఉద్యోగులకు మూడు నెలల వేతనం లేని సెలవులను కూడా అందిస్తోంది. “విస్తృత…
వాహనాల పై పరస్పర దాడులు..కర్ణాటక,మహారాష్ట్ర రాష్ట్రల మధ్య గొడవ తో హై అలర్ట్..!
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 9: మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల మధ్య తలెత్తిన ఉద్రిక్తలతో హైఅలర్ట్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా మహారాష్ట్రకు చెందిన వాహనాలపై కర్ణాటకలో దాడులు జరుగుతున్నాయి. అలాగే కర్ణాటకకు చెందిన వాహనాలపై మహారాష్ట్రలో దాడులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో…
2873 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కాం లో విజయ సాయి రెడ్డి అల్లుడు,కెసిఆర్ కూతురు తో పాటు మరో 35 మంది తో eD రిమాండ్ రిపోర్ట్.!
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 1 : ఢిల్లీ మద్యం కుంభకోణం సృష్టిస్తున్న ప్రకంపనలు ఇంకా ఆగడం లేదు. తవ్వేకొద్దీ కలుగులు బయటపడుతూనే ఉన్నాయి. వ్యాపారవేత్తలతోపాటు వివిధ రాష్ట్రాల రాజకీయ నేతలకు ఇందులో భాగస్వామ్యముందని స్పష్టమవుతోంది. తాజాగా అమిత్ అరోడా రిమాండ్ రిపోర్టులో…
ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్ పై హ్యాకర్ల పంజా..200 కోట్లు డిమాండ్ చేసిన హ్యాకర్లు.!
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)పై హ్యాకర్లు పంజా విసిరారు. సర్వర్ వరుసగా ఆరో రోజు కూడా పనిచేయకపోవడంతో హ్యాకర్లు రూ. 200 కోట్ల క్రిప్టోకరెన్సీని డిమాండ్ చేసినట్లు అధికారిక వర్గాలు సోమవారం తెలిపాయి. ఈ మొత్తాన్ని…