ప్రధాని మోడీ మాతృ మూర్తి కన్నుమూత
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 30: ప్రధాని నరేంద్ర మోదీకి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి హీరాబెన్ (100) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురి కావడంతో అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్…
అదానీ కి డబ్బులిచ్చి కంపెనీలు పెట్టిస్తున్న బీజేపీ ప్రభుత్వం..?
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 29: దేశంలో వెలుగులు ఉన్నాయి. అయితే అవి నూటా నలభై కోట్ల మంది ఇంట్లో కనిపిస్తున్నాయా అంటే జవాబు లేదు. కేవలం అతి కొద్ది మంది కార్పోరేట్ శక్తుల ఇళ్లలో కళ్లలోనే ఆ వెలుగులు ఉన్నాయి అని…
మంత్రివర్గాన్ని మార్చనున్న సీఎం జగన్..ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలకనున్న సీఎం..?
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 28: ఏపీ మంత్రివర్గంలో మార్పు చేర్పులు ఉంటాయా. అయితే ఎవరి పదవి మీద ఊస్టింగ్ కత్తి వేలాడుతోంది ఇవన్నీ ప్రశ్నలే. నిజానికి ఎన్నికల టీం అంటూ జగన్ తన మంత్రివర్గాన్ని ఇప్పటికి ఎనిమిది నెలల క్రితం విస్తరించారు…
ఏపి లో సర్పంచ్ ల దీన గాథలు..ఇంటింటికీ వెళ్లి బిక్షాటన చేస్తున్న ఒమ్మెవరం సర్పంచ్
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 28: ఏపీలో అన్నీ చేస్తున్నాం.. శక్తికి మించి ఎన్నో చేస్తున్నాం.. అని సీఎంజగన్ పదే పదే చెబుతున్నారు. కానీ ఆయన చెబుతున్నదానికి క్షేత్రస్తాయిలో జరుగుతున్న దానికి ఈ ఫొటోనే దర్పణం పడుతోందని అంటు న్నారు పరిశీలకులు. గ్రామస్థాయిలో…
చంద్రబాబు భద్రత పై ఎన్.సి.జి కమాండర్ రివ్యూ..!
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 17 : టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు భద్రతపై మరోసారి జాతీయ భద్రతా దళం(ఎన్ ఎస్ జీ) ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. తాజాగా టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఎన్ఎస్జీ గ్రూప్ కమాండర్ కౌషియార్ సింగ్ ఎన్ఎస్జీ…
ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్ష్యాల్ని పరిగణలోకి..ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం..!
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 16: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముఖ్యమంత్రి ఇచ్చిన సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి ఇచ్చిన ఎవిడెన్స్ చూసి తదుపరి విచారణ చేపడుతామని కోర్టు పేర్కొంది.…
ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి : ములుగు ఎమ్మెల్యే సీతక్క
జనసముద్రం న్యూస్, ములుగు జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 01 హైదరాబాద్ లో ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ క్రిస్టినా ఐఏఎస్ ను మర్యాద పూర్వకంగా కలిసి ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క వినతి పత్రం…