బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్.. బండి సంజయ్ పై నాన్ బెయిలబుల్ కేసు

జనసముద్రం న్యూస్,జనవరి 7: తెలంగాణలో కామారెడ్డి కలెక్టరేట్ ఉద్రికత్తలకు కారణమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై నాన్ బెయిలబుల్ పోలీస్ కేసు నమోదు చేశారు. కామారెడ్డి కలెక్టరేట్ ను ముట్టడించినందుకు బండి సంజయ్ ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులపై…

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిక్కచ్చిగా ఉండాలని..అవసరమైతే హైకోర్టుకు..సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాలని కేసీఆర్ సర్కార్ పట్టుదల

జనసముద్రం న్యూస్,జనవరి 4: బీజేపీతో ఫైట్ లో ఎక్కడా తగ్గకూడదని కేసీఆర్ సర్కార్ డిసైడ్ అయ్యింది. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సంచలన నిర్ణయం తీసుకుంది. విచారణను సీబీఐకి అప్పగించాలన్న హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై అప్పీల్ కు వెళ్లింది.…

ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్ష్యాల్ని పరిగణలోకి..ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం..!

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 16: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముఖ్యమంత్రి ఇచ్చిన సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి ఇచ్చిన ఎవిడెన్స్  చూసి తదుపరి విచారణ చేపడుతామని కోర్టు పేర్కొంది.…

వనపర్తి లోని కన్యకా పరమేశ్వరి దేవాలయం కూల్చివేత..కూల్చివేతకు నిరసన గా రోడ్డు మీద బైఠాయించిన ఆర్య వైశ్యులు

జనసముద్రం న్యూస్,వనపర్తి,నవంబర్ 30 :వనపర్తి లోని కన్యకా పరమేశ్వరి దేవాలయం కూల్చివేత ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రాత్రి కి రాత్రి కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం దానిని నిరసిస్తూ వనపర్తి టౌన్ లో రాస్తా రోకో

హైదరాబాద్ లో దారుణం..10 తరగతి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

హైదరాబాద్ లో దారుణం వెలుగుచూసింది. ఒక పదోతరగతి విద్యార్థినిని తోటి విద్యార్థులే గ్యాంగ్ రేప్ చేశారు. ఐదుగురు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. వీడియో తీసి మళ్లీ మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. రాకపోతే సోషల్ మీడియాలో పెడుతామంటూ బెదిరించారు. ఈ దారుణం హయత్…