వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే జీతం 15 వేలు చేస్తామంటూ వాలంటీర్లకు వైసీపీ మంత్రి బంపర్ ఆఫర్..!
జనసముద్రం న్యూస్,జనవరి 06: ఏపీలో వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం దక్కించుకుని అధికారంలోకి రావాలని భావిస్తున్న వైసీపీ.. చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఒకవైపు ఎమ్మెల్యేలను మంత్రులను ప్రజల వద్దకు గడపగడప పేరిట పంపుతూనే.. మరోవైపు వలంటీర్లను కూడా భారీగానే వాడుకునే…