జీవో – 1 ఆంక్షలు జగన్ రెడ్డికి వర్తించవా అంటూ పోలీసులకు పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న..!

జనసముద్రం న్యూస్,జనవరి 5: ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 1/2023 తీవ్ర వివాదంగా మారిన విషయం తెలిసిందే. దీనిని కేవలం ప్రతిప క్షాలను అడ్డుకునేందుకు మాత్రమే తీసుకువచ్చారని ఆయా పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక కుప్పంలో చంద్రబాబును కూడా ఇదే జీవోను…