ఏప్రిల్ నాటికి చైనాలో సుమారు 10 లక్షల మంది కోవిడ్ తో మృతిచెందే అవకాశం..చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించిన ఇండియా,అమెరికా,యూకే..తమపై ఆంక్షలు విధిస్తే ప్రతీకారం తప్పదంటున్న చైనా..!
జనసముద్రం న్యూస్,జనవరి 4: కరోనా పుట్టినిల్లు చైనాలో మరోసారి కోవిడ్ కేసులు కలకలం రేపుతున్నాయి. ఒమ్రికాన్.. బీఎఫ్ 7 వేరియంట్ సహా మరో రెండు కొత్త వేరియంట్లు చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీనికి తోడు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్…