తన తండ్రి అనంతపురం వైసీపీలో ఎమ్మెల్సీ అని.. తాను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి కాబోయే హైదరాబాద్ నగర అధ్యక్షుడినని నమ్మించి ఓ ఐటీ సంస్థ నిర్వాహాకుడి నుంచి ఏకంగా రూ. 28 లక్షలు స్వాహా..!
జనసముద్రం న్యూస్,జనవరి 5: హైదరాబాద్ లో కేటుగాళ్లు ఐటీ సంస్థల నిర్వాహాకులను చాలా ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. ఓవైపు సైబర్ మాయగాళ్లు.. మరోవైపు మాయమాటలు చెప్పే కేటుగాళ్లు ఐటీ సంస్థల నిర్వాహకులు.. ఉద్యోగులను టార్గెట్ చేస్తుండటంతో ఇటీవలి కాలంలో బాధితుల సంఖ్య…