గుడివాడ క్యాసినోలో దాదాపు 500 కోట్ల మేరకు ఆర్థిక లావాదేవీలు..ఆధారాలను ఐటీ అధికారులకు అందజేసిన టీడీపీ నాయకులు..!
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 20: మాజీ మంత్రి కొడాలి నాని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలకు ఐటీ ఉచ్చు బిగుసుకుంటోందా? ఈ ఏడాది సంక్రాంతి సమయంలో గుడివాడ అడ్డాగా నిర్వహించిన క్యాసినోపై ఐటీ అధికారులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారా? అంటే.. ఔననే అంటున్నారు…






