భవన నిర్మాణ కార్మికులకు ఉచిత నైపుణ్యభివృద్ధి శిక్షణ

తొర్రూర్ డివిజన్ జన సముద్రం న్యూస్ అక్టోబర్ – 25 తొర్రూర్ మండలంలోని రైతు వేదికల నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ప్రత్యక్య తరగతులు నిర్వహిస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ ఆధ్వర్యంలో నేషనల్ అకాడమీ…

మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలి..

మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన నాయకులు ( జనసముద్రం న్యూస్ కరీంనగర్) ప్రముఖ తెలంగాణ ఉద్యమకారులు, సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే దివంగత వెలిచాల జగపతిరావు విగ్రహం ఏర్పాటు కోసం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్థలం…

పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఎస్సై అనూష చొప్పదండి(జనసముద్రం న్యూస్):పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ అనే కార్యక్రమం నిర్వహించబడింది ఇందులో భాగంగా గీతవిద్యాలయం ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు సంబంధించిన విద్యార్థులను పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి స్టేషన్లోని…

జీవనోపాధిని కోల్పోతున్న మత్స్యకారులు

భయభ్రాంతులకు గురి చేస్తున్న దళారులు ఎన్నికలు నిర్వహించని మత్స్యశాఖ అధికారులు మునగాల ప్రతినిధి జన సముద్రం న్యూస్ సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలోని ముదిరాజులు మరియు బెస్తలు కలిసి సుమారుగా 600 మంది పైగా మత్స్యకారులు ఉన్నారు. 2018…

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు

నలుగురిపై కేసు నమోదు చొప్పదండి(జనసముద్రం న్యూస్):సోమవారం ఉదయం చొప్పదండికి చెందిన ఎలిగేటి నాగరాజు, పబ్బ శ్రీనివాస్ మరియు బొల్లం జగదీష్ అను వ్యక్తులు పీడీఎస్ బియ్యాన్ని లబ్దిదారులనుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసి అక్రమంగా ఎక్కువ ధరకు విక్రయించుటకు నిల్వ ఉంచారని,…

రాంలీల ఉత్సవ కరపత్రం ఆవిష్కరణ

చొప్పదండి(జనసముద్రం న్యూస్):విజయదశమిని పురస్క రించుకొని చొప్పదండి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నిర్వహించేందుకై సన్నాహక సమావేశం నిర్వహించి అనంతరం ఎస్సై అనూష కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు…

బాలానగర్ నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన నర్సింహా రాజు

కూకట్ పల్లి ప్రతినిధి జన సముద్రం అక్టోబర్ 08 బాలానగర్ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా టి. నరసింహ రాజు సోమవారం బాధ్యతలు చెప్పటారు. గతంలో పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో డిటేక్టివ్ ఇన్స్పెక్టర్ గా పని చేసి ఇక్కడికి…

అనుమానాస్పదస్థితిలో యువకుడి హత్య

జనసముద్రం న్యూస్ కరీంనగర్ జిల్లా ప్రతినిధి హుజూరాబాద్:హుజురాబాద్ మండలం రాజపల్లి గ్రామానికి చెందిన నోముల రాజు (30 )శనివారం రాత్రి హత్యకు గురయ్యాడు. ఉదయం తల్లిదండ్రులైన నోముల చంద్రయ్య, ఎల్లమ్మలు ఇంటిముందుకు వచ్చి మా కుమారుడు లేవడం లేదని చుట్టుపక్కల వారికి…

శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు

జనసముద్రం న్యూస్ అక్టోబర్ 06, యాదాద్రి భువనగిరి జిల్లా: కేంద్రంలో భువనగిరి పట్టణంలోని స్థానిక వైయస్సార్ ఫంక్షన్ హాల్ లో శ్రీ చైతన్య జూనియర్ కళాశాల స్వాగత వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య జూనియర్ కళాశాల చైర్మన్…

భద్రాచలం రామాలయంలో అత్యంతప్రాధాన్యత గలఆస్థానపురోహితున్ని వెంటనే నియమించండి.

జనసముద్రం న్యూస్, అక్టోబర్06 బ్యూరోచీఫ్: వాల్మీకి రామాయణంలో సూర్యవంశగురు తుల్యులైన వశిష్ట మహర్షికి ఎంతటి ప్రాధాన్యత ఉన్నదోభక్త రామదాసు నిర్మించిన భద్రాచలం రామక్షేత్రంలో ఆస్థాన పురోహితునికి అంతేప్రాధాన్యం ఉన్నది. భద్రాచలం రామాలయంలో ఏ ఏ కార్యక్రమాలు ఎప్పుడు నిర్వహించాలో ఆస్థాన పురోహితులే…

అన్నపూర్ణ దేవి అలంకరణలో అమ్మవారికి ప్రత్యేక పూజలు

అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన మహాగౌరయోత్ అసోసియేషన్ సభ్యులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జనసముద్రం న్యూస్ 06: దసరా ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ లోని నాగార్జున కాలనీ ఫస్ట్ లైన్ లో మహాగౌరి…

డెంగ్యూ చికిత్స@ 1,50,000.

– ఏజన్సీలో రాజ్యమేలుతున్న ప్రైవేట్ వైద్యులు జన సముద్రం న్యూస్, అక్టోబర్ 02 (భద్రాచలం) : ఏజన్సీ ప్రాంతమైన భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్సెంటర్ సమీపంలో గల ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో తెలిసిన వ్యక్తి వైద్యం పొందుతుంటే పరామర్శించేందుకు ఓవ్యక్తి వెళ్ళగా……

ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం వివరాలు పక్కాగా సేకరించాలి*

ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలి రెండు పడక గదులు పంపిణీ చేయాలి మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ అక్టోబర్ 2 జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ లోకొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలివీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ,…

యువకుడి హత్య కేసులో కుటుంబ సభ్యులే నిందితులు

-48 గంటల్లోనే నిందితుల వివరాలను వెల్లడించిన డి.ఎస్.పి గిరిబాబు జనసముద్రం అక్టోబర్ 02: డిండి :- నల్లగొండ జిల్లా డిండి మండలం చెరుకుపల్లి గ్రామ శివారులోని చెట్ల పొదల్లో శనివారం జరిగినటువంటి యువకుడి హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే.మంగళవారం విలేకరుల…

అధికారుల నిర్లక్ష్యమా? పాలకుల వైఫల్యమా.?

ఇంకెన్నాళ్లి ఈ అజిలాపూర్,బైరాపురం రోడ్ల దుస్థితి ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ! ఈ రోడ్డు పరిస్థితి మారడం లేదు..? వెల్డండ,సెప్టెంబర్,28(జనసముద్రం న్యూస్) వెల్డండ మండల పరిధిలో బైలాపూర్ నుండి అజిలాపూర్ గ్రామానికి వెళ్లేందుకు ఉన్న మట్టి రోడ్డు అస్తవ్యస్తంగా గుంతలు పడి…

హైదరాబాద్లోని వారాసి గూడ ప్రాంతంలో బ్రాహ్మణ కుటుంబం పై దాడి చేసిన సంఘ ద్రోహ శక్తులపై చర్యలు తీసుకోండి.

గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం డిమాండ్. జన సముద్రంసెప్టెంబర్ 28 బ్యూరో చీఫ్ టి. జి ,&ఎ.పి. హైదరాబాద్ లాంటి పట్టణ ప్రాంతాలలో అంతంత మాత్రం గా వివిధ వృత్తులలోకుటుంబ పోషణ చేసుకుంటున్న బ్రాహ్మణ సమాజం వారు అధిక శాతం మంది…

మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు ఇబ్బంది

జీడి మల్లేష్ జమ్మికుంట పట్టణ బిజెపి అధ్యక్షుడుజనసముద్రంన్యూస్, జమ్మికుంట (టౌన్) ప్రతినిధి:28 సెప్టెంబర్: జమ్మికుంట పట్టణంలోని సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్ అధికారులు పాలకవర్గం పూర్తిగా వైఫల్యం చెందింది అని బిజెపి పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్, జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్…

గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారాన్ని అందించాలి

చొప్పదండి(జనసముద్రం న్యూస్)గర్భిణీ స్త్రీలకు పౌష్టికమైన ఆహారాన్ని అందించాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. చొప్పదండి పట్టణంలోని వరలక్ష్మి ఫంక్షన్ హాల్ లో శుక్రవారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం శుక్రవారం సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే…

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ

కూకట్ పల్లి ప్రతినిధి జనసముద్రం (సెప్టెంబర్:28) రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగలు పడ్డారు. బంజారాహిల్స్‌ లో ఉప ముఖ్యమంత్రి నివాసంలో చోరీకి పాల్పడిన దుండగులు పలు వస్తువులు ఎత్తికెళ్లినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి…

అక్రమంగా తరలిస్తున్న గోవులను పట్టుకున్న బిజెపి నాయకులు.

జనసముద్రం న్యూస్ హుస్నాబాద్ సెప్టెంబర్28: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో గల శుక్రవారం వారసంతలో అక్రమంగా గోవధకు తరలిస్తున్న గోవులను హుస్నాబాద్ బిజెపి మండల శాఖ అధ్యక్షుడు వెల్దండి రాజేంద్రప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి లావుడియా సంపత్ నాయక్,మండల సోషల్ మీడియా…