కేటీఆర్ బావమరిది కుటుంబ వేడుకను రాజకీయం చేయడం సమంజసం కాదు…

మాజీ జెడ్పిటిసి ఆంగోత్ లలిత హాతిరాం..దామరచర్ల మండలం.అక్టోబర్ 30(జనసముద్రం న్యూస్):ప్రజా క్షేత్రంలో ప్రజలు ఎన్నుకున్న తరువాత ప్రజల సంక్షేమం కోసం,ప్రజల ఆర్థిక అభివృద్ధి కోసం పనిచేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా 6 పథకాలను అమలు చేయకుండా వ్యక్తిగత విషయాలను…

ఎంఈఎఫ్ నియోజకవర్గ అధ్యక్షునిగా గుర్రం జయచంద్ర

జన సముద్రం న్యూస్,30అక్టోబర్,పుట్లూరు.మాదిగ ఉద్యోగుల సమాఖ్య ( ఎంఈఎఫ్) శింగనమల నియోజకవర్గ అధ్యక్షునిగా గుర్రం జయచంద్రను రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి బిక్షాలు సూచన మేరకు ఎన్నుకున్నట్లు జాతీయ అదనపు ప్రధాన కార్యదర్శి బండారు శంకర్ తెలియజేశారు. పుట్లూరు మండలం అరకట వేముల…

పిసా గ్రామసభ జరగకుండా చట్టి గ్రామం నందు మద్యం షాపు తెరిచినా దుకాణదారులు

చింతూరు జన సముద్రం న్యూస్ అక్టోబర్30: మధ్యo దుకాణాలకి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సరతులు విధించినప్పటికిను పట్టించుకోకుండా పిసా గ్రామ సభలను తుంగలో తొక్కి మద్యం షాపులు ప్రారంభిస్తున్నారు.ప్రభుత్వము స్కూల్స్,అంగన్వాడి స్కూల్స్, గుడి, జనవాసానికి దూరంగా మరియు పిసా గ్రామ సభ…

లోకేష్ కు ధన్యవాదాలు తెలిపిన ఆర్టీసీ డ్రైవర్

జనసముద్రం న్యూస్, అక్టోబర్ 30 అమరావతి. డ్యూటీలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ బస్ మార్గ మధ్యలో రిపేర్ రావటం తో ప్రయాణికులకు బోర్ కొట్టకుండా ఉండేందుకు ‘దేవర’ సినిమా లోని పాటకు బస్సు ముందు డాన్స్ చేయడంతో ఆర్టీసీ డిఎం గారు…

ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించాలి : సీఎం చంద్రబాబు

జనసముద్రం న్యూస్ ,అక్టోబర్ 30 ,అమరావతి. ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు .అధిక ధరలకు మద్యం విక్రయించే వారికి మొదటిసారిగా 5 లక్షల రూపాయలు జరిమానా, రెండోసారి ఆ షాపు మద్యం లైసెన్స్…

యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తికి ఈరోజు పెద్దకర్మ..!!

యాక్సిడెంట్ చేసిన కారుని, ఆర్టీవో కు తెలియకుండా…!!డ్రైవర్ ని, సకలమర్యాదలతో పోలీస్ వారు ఇంటికి పంపించడం..!! యాక్సిడెంట్ చేసిన వ్యక్తిది ఆధార్ కార్డులో ఉన్న పేరుని పెట్టకుండా..!! కేసును డైవర్ట్ చేయడం ఏంటయ్యా…!! యాక్సిడెంట్ చేసిన వారని… డ్రైవర్ని.. వదిలిపెట్టడం..!! ఎంత…

మాచర్ల లోని మైబీ బేకరి & రెస్టారెంట్ ను తనిఖీ చేసిన మున్సిపల్ అధికారులు

జనసముద్రంన్యూస్, పల్నాడు జిల్లా, మాచర్ల పట్టణం, అక్టోబర్26. మాచర్ల పట్టణంలోని రింగ్ రోడ్డు సెంటర్ లోని యూనియన్ బ్యాంక్ ఎదురుగా ఉన్న ‘మైబీ’ బేకరి & రెస్టారెంట్ ను మాచర్ల మున్సిపల్ అధికారులు శుక్రవారం తనిఖీ చేశారు. ఈ తనిఖీలో రెండు,…

పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా పోలీసులకు వ్యాసరచన/ వకృత్వ పోటీలు నిర్వహించిన అన్నమయ్య జిల్లా పోలీసు అధికారులు

జిల్లా ఎస్పీ ఆదేశాలతో, జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో వ్యాసరచనలు, వకృత్వ పోటీలు..* రాయచోటి- జనసముద్రం దినపత్రికఅక్టోబర్ 26: అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో…

ఉచిత పంటల బీమా కు మంగళం పాడిన కూటమి ప్రభుత్వం…

రైతులు ఇబ్బందులలో ఉంటే భారం మోపడం ఏంటి? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి రాయచోటి- జనసముద్రం దినపత్రిక అక్టోబర్, 26 అధికారంలోకి వచ్చి నాలుగు మాసాలు పూర్తయినా రైతుకు ఎలాంటి సాయం అందించలేదన్నారు.…

పదవి విరమణ పొందిన హోం గార్డు బోనగిరి సంజీవ్

పూల మాల వేసి,శాలువాతో సత్కరించి వీడ్కోలు పలికిన అడిషనల్ డీసీపీ ఏ ఆర్ అనోక్ జయ్ కుమార్ జనసముద్రం న్యూస్:(అక్టోబర్ 26)హుజురాబాద్. కరీంనగర్ లోని హుజురాబాద్ సబ్ కోర్ట్ నందు హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న బోనగిరి సంజీవ్ 34 సంవత్సరాలు పోలీస్…

ఆన్లైన్ యాప్ లో పెట్టుబడి పెట్టి ఆర్థికంగా నష్టపోవద్దు*

అప్పులు తెచ్చి ఆర్థిక సమస్యల్లో కోరుకుపోవద్దు ఆన్లైన్ మోసాలపై మండల ప్రజలు తగిన జాగ్రత్త వహించాలి .ఎస్సై ప్రవీణ్ కుమార్ మునగాల ప్రతినిధి, జనసముద్రం న్యూస్ అక్టోబర్ 26 సామాజిక మాధ్యమాల వేదికగా విపరీతంగా పుట్టుకొస్తున్న ఆన్ లైన్ యాప్ లో…

పంట నష్టం జరిగిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి…

మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి..దామరచర్ల మండలం.అక్టోబర్ 26.(జనసముద్రం న్యూస్):మండల పరిధిలోని పలు గ్రామాలలో అకాల వర్షానికి వరి పంటలు పడిపోయిన రైతుల పంట పొలాలను సిపిఎం పార్టీ మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి పరిశీలించారు,అనంతరం వారు మాట్లాడుతూ అకాల వర్షాలతో…

ప్రమాదకరంగా మూల మలుపులు..

ప్రయాణికులకు తప్పని తిప్పలు..భయాందోళనలో వాహనదారులు తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు… అశ్వారావుపేట, అక్టోబర్ 26( జనసముద్రం న్యూస్ ): అశ్వారావుపేట మండలంలోని రెడ్డిగూడెం నుండి తోగ్గుడెం, తిరుమలకుంట వెళ్లే రహదారుల వెంట ఉన్న మూలమలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి.నిత్యం ఈ తోగ్గుడెం…

మిస్టరీని చేదించిన పోలీసులు

(జనసముద్రం న్యూస్ కరీంనగర్ అక్టోబర్26) హుజురాబాద్ పట్టణానికి చెందిన ఇద్దరు యువకులను వరంగల్ జిల్లా వేలేరు పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. సన్నిహితుల ద్వారా తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని…

విద్యుత్ షాకుతో వ్యక్తి మృతి.

జనసముద్రంన్యూస్:లక్షెట్టిపేట:అక్టోబర్ 25: మండలంలోని ఎల్లారం గ్రామానికి చెందిన తుమ్మ రాజన్న అనే (44) రైతు బుధవారం విద్యుత్ షాక్ కొట్టి చనిపోయాడని ఎస్సై సతీష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మృతుడు బుధవారం మద్యాహ్నం 3:00…

భవన నిర్మాణ కార్మికులకు ఉచిత నైపుణ్యభివృద్ధి శిక్షణ

తొర్రూర్ డివిజన్ జన సముద్రం న్యూస్ అక్టోబర్ – 25 తొర్రూర్ మండలంలోని రైతు వేదికల నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ప్రత్యక్య తరగతులు నిర్వహిస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ ఆధ్వర్యంలో నేషనల్ అకాడమీ…

మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలి..

మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన నాయకులు ( జనసముద్రం న్యూస్ కరీంనగర్) ప్రముఖ తెలంగాణ ఉద్యమకారులు, సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే దివంగత వెలిచాల జగపతిరావు విగ్రహం ఏర్పాటు కోసం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్థలం…

పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఎస్సై అనూష చొప్పదండి(జనసముద్రం న్యూస్):పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ అనే కార్యక్రమం నిర్వహించబడింది ఇందులో భాగంగా గీతవిద్యాలయం ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు సంబంధించిన విద్యార్థులను పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి స్టేషన్లోని…

రోడ్లపై ధాన్యం ఆరబోస్తే చర్యలు తీసుకుంటాం…

కొల్చారం మండలం జనసముద్రం న్యూస్ అక్టోబర్ 25 నిత్యం వాహనాల తో రద్దీ గా ఉండే నేషనల్ హైవే ప్రధాన రహదారిపై వరి ధాన్యం ఆరోబోయడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని కొల్చారం ఎస్సై మహమ్మద్ గౌస్ అన్నారు.గురువారం నాడు…

లా విద్య లో సప్లమెంటరి నిర్వహించాలి

జనసముద్రం న్యూస్,25అక్టోబర్,అనంతపురం.శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో మూడు సంవత్సరాల న్యాయవిద్య ఆరు నెలలు ఆలస్యం తో పూర్తయింది. ఐదవ ఆరో సెమిస్టర్ విద్యార్థులు పరీక్షలు రాయాలంటే మరో సంవత్సరం వేచి ఉండాలి. దీనికి తోడు ఎక్కువమంది ఒక సబ్జెక్టుతో ఫెయిల్ అయ్యారు. దీంతో ఆరవ…