తన తండ్రి అనంతపురం వైసీపీలో ఎమ్మెల్సీ అని.. తాను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి కాబోయే హైదరాబాద్ నగర అధ్యక్షుడినని నమ్మించి ఓ ఐటీ సంస్థ నిర్వాహాకుడి నుంచి ఏకంగా రూ. 28 లక్షలు స్వాహా..!

జనసముద్రం న్యూస్,జనవరి 5: హైదరాబాద్ లో కేటుగాళ్లు ఐటీ సంస్థల నిర్వాహాకులను చాలా ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. ఓవైపు సైబర్ మాయగాళ్లు.. మరోవైపు మాయమాటలు చెప్పే కేటుగాళ్లు ఐటీ సంస్థల నిర్వాహకులు.. ఉద్యోగులను టార్గెట్ చేస్తుండటంతో ఇటీవలి కాలంలో బాధితుల సంఖ్య…

పింఛన్ల లబ్ధిదారులకు దొంగ నోట్లు పంపిణీ చేసిన వాలంటీర్లు..!!

జనసముద్రం న్యూస్,జనవరి 03: ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో లబ్ధిదారులకు పింఛన్ల సొమ్ము కింద దొంగ నోట్లు అంటగట్టిన వ్యవహారంలో మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనవరి 1న కొత్త సంవత్సరం నాడు పింఛన్ల పంపిణీలో దొంగనోట్లు…

చంద్రబాబు భద్రత పై ఎన్.సి.జి కమాండర్ రివ్యూ..!

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 17 : టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు భద్రతపై మరోసారి జాతీయ భద్రతా దళం(ఎన్ ఎస్ జీ) ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. తాజాగా టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఎన్ఎస్జీ గ్రూప్ కమాండర్ కౌషియార్ సింగ్ ఎన్ఎస్జీ…

ఉచిత పథకాలకు ఓట్లు రాలవా..? గుజరాత్ తీర్పు తో వైసీపీ షాక్..!

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 10 : ఉచిత పధకాల మీద జనాలకు మోజు లేదా. ఉచితంగా ఇస్తామంటే మొహం తిప్పుకుంటున్నారా అంటే తాజాగా గుజరాత్ జనాల తీర్పు చూస్తే అలాగే ఉంది అనుకోవాల్సి ఉంది. ఉచిత పధకాలు ఎన్నో ప్రకటించినా విపక్షాలకు ఓట్లు…