భవన నిర్మాణ కార్మికులకు ఉచిత నైపుణ్యభివృద్ధి శిక్షణ

Spread the love

తొర్రూర్ డివిజన్ జన సముద్రం న్యూస్ అక్టోబర్ – 25

తొర్రూర్ మండలంలోని రైతు వేదికల నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ప్రత్యక్య తరగతులు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ ఆధ్వర్యంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌ జాతీయ నిర్మాణ రంగ సంస్థ ద్వారా భవన నిర్మాణ రంగంలో పనిచేయుచున్న 18-45 సం”ముల యువతి యువకులకు ఉచితంగా 15 రోజులు వృత్తి పరమైన నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇవ్వబడును, ఈ శిక్షణ తరగతుల్లో కోర్సులు మిషన్. బిల్డింగ్ వర్క్స్. మార్బుల్ . గ్రానైట్ లైట్ ఫ్లోరింగ్. ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ శిక్షణ తరగతులు ఇవ్వబడును.
శిక్షణ సమయంలో ఉచిత మధ్యాహ్నం భోజన సదుపాయం కలదు. ఉచిత యూనిఫామ్ సేఫ్టీ హెల్మెంట్ ఇవ్వబడును. స్టియిపండ్ రోజుకు రూ ” 300/- చొప్పున 15 రోజులకు లేబర్ డిపార్ట్ మెంట్ ద్వారా రూ ” 4500/- లు ఇవ్వబడును. శిక్షణ అనంతరం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌ స్కిల్ సర్టిఫికెట్ 80 శాతం అటెండెన్స్ ఉన్నవారికి ఇవ్వబడును. బ్యాగ్ కూడా ఇవ్వబడును. తొర్రూర్ మండలంలోని భవన నిర్మాణ కార్మికులు 40మంది శిక్షణ తరగతులు తీసుకుంటున్నారు. సెంటర్ ఇంచార్జి శ్రీనివాస్ వేణుగోపాల్

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి