జనసముద్రం న్యూస్ , గాలివీడు సెప్టెంబర్ 25:
అన్నమయ్య జిల్లాలో తహశీల్దర్ ల బదిలీలు అన్నమయ్య జిల్లాలో పలువురు తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసులును గాలివీడుకు, గాలివీడు తహశీల్దర్ భాగ్యలతను రాయచోటి కలెక్టరేట్ కు, కొత్తపేట తహశీల్దర్ శ్రీధర్ రావును ఓబులువారిపల్లి కు , ఓబులివారిపల్లి పీర్ మున్నీని రాజంపేటకు, రాజంపేట మహబూబ్ చాంద్ ను కోడూరుకు,రవిని అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ సూపెరిడెంట్ గా బదిలీ చేశారు.