గోకవరం జన సముద్రం న్యూస్ సెప్టెంబర్ 25
స్కూల్ గేమ్స్ సెలెక్షన్ లో భాగంగా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి హై స్కూల్ ఈ క్రింది విద్యార్థిని విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపిక కాబడినారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి. కె. లక్ష్మీకాంతం చైర్మన్ శ్రీ సురేష్ హమర్. పి.డి శ్రీ. ఎస్ ఎస్ వి జగదీష్. ఇతరులు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు తెలియజేశారు ది. 20. 09. 2024 తేదీన నియోజవర్గ స్థాయిలో జగ్గంపేట గవర్నమెంట్ హై స్కూల్ నందు జరిగిన ఎస్ జి ఎఫ్ సెలక్షనలో గుమ్మళ్ళ దొడ్డి హై స్కూల్ నుండి అండర్ /17 బాలికల విభాగంలోని. ఖోఖో లో ఎన్ ప్రవల్లిక. కె ధనశ్రీ మరియు అథ్లెటిక్స్ లో భాగంగా చి. జై మోహన్ సాయి వికాస్. తమ ప్రతిభను చూపించి జిల్లా స్థాయికి ఎంపిక కాబడినారు.