జనసముద్రం న్యూస్, ఏపీ, డిసెంబర్ 12.
10వ తరగతి పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి 17న ఫస్ట్ లాంగ్వేజ్ , 19న సెకండ్ లాంగ్వేజ్ , 21న ఇంగ్లీష్ , 24న మ్యాథ్స్ , 26న ఫిజిక్స్ , 28న బయాలజీ , 31న సోషల్ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు చదివేందుకు వీలైనంత సమయం తీసుకొని మంచి మార్కులు సాధించాలని లోకేష్ కోరారు.