జన సముద్రం న్యూస్ సెప్టెంబర్ 25 ( పామిడి )
అనంతపురం జిల్లా పామిడి పట్టణం లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆదర్శ పాఠశాల విద్యార్థులు, రాష్ట్ర స్థాయికి ఎంపికైన అయినందున పామిడి ప్రభుత్వ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ
చదువు తో పాటు ఆటలలో కూడా ముందుండాలని విద్యార్థులకు, ప్రోత్సహించడంతో, పాఠశాల విద్యార్థులు ,జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ లో ప్రతిభ కనబరిచి ఈ నెల 21 నుండి 22 వరకు విజయవాడ లో నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ 68 వ అంతర్ జిల్లాల టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ అండర్ 19 ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ లో పాల్గొని గర్ల్స్ జట్టు 4వ స్థానం లో నిలిచింది, అనంతపురము జట్టులో 8 మంది పామిడి ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఎంపిక కావడం తో ప్రిన్సిపాల్ వై. అరుణ, పి డి. నరేష్, తోటి ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం, అందరు కలిసి ఎంపికయిన విద్యర్థులకు ,అభినందనలు తెలిపారు.