చొప్పదండి(జనసముద్రం న్యూస్):
విజయదశమిని పురస్క రించుకొని చొప్పదండి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నిర్వహించేందుకై సన్నాహక సమావేశం నిర్వహించి అనంతరం ఎస్సై అనూష కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు పడకంటి కృష్ణ మాట్లాడుతూ విజయదశమి సందర్భంగా నిర్వహించే రాంలీల ఉత్సవాన్ని ఈ నెల 12వ తేదీ శనివారం రోజున నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. హిందూ సంస్కృతి మరియు సాంప్రదాయాలను పెంపొందించేలా ఈ కార్యక్రమానికి ప్రత్యేక శోభనను తీసుకొచ్చే విధంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కావున హిందూ బంధువులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయగలరని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో వ్యవస్థా ప్రముఖ్ చేపూరి సత్యనారాయణ, హిందూ ఉత్సవ సమితి కన్వీనర్ ఎన్నం మునిందర్, కోకన్వీనర్ మోలుమురి రమేష్, నాయకులు దండె లింగన్న, సిరిపురం శ్రీనివాస్, దూస రాము, తోట కోటేష్, దండే మహేష్, గుండేటి శివ శంకర్, చల్ల అనూష్, చెట్టిపెళ్లి కిషన్, కొండ గంగయ్య, ఇప్పన పెళ్లి రాజేశం, మోలుమురి రాజేశం, జిట్ట కుమార్, తాడూరి శివకృష్ణ, గుర్రం సమర్, సాయిగణేష్, కొత్తపెళ్లి శ్రీనివాస్, అడెపు సురేష్, చెన్న కృష్ణహరి, మోలుమురి అశోక్, అనుమండ్ల శ్రీనివాస్, పాకాల మహేష్, తదితరులు పాల్గొన్నారు.
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి
Spread the love జన్నారం రిపోర్టర్ జనసముద్రం న్యూస్ డిసెంబర్ 12 మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని జన్నారం మండల సెకండ్ ఎస్సై తానాజీ కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని…