గంజాయి తీసుకొని వెళ్తున్న వ్యక్తులు అరెస్టు

Spread the love

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ నవంబర్ 3

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో నిన్నటిరోజు అనగా 01.11.2024 న సాయంత్రం సమయంలో కిషంత్ నాయక్ తండ్రి పేరు పరంష్య నాయక్ వయసు 23 కులం పడవా, కూలి ఆరో దుంగస్ఖల్ గ్రామం గజపతి జిల్లా అను వ్యక్తి ఒడిస్సా నుండి నవజీవన్ ట్రైన్ లో గంజాయి తీసుకొని అహ్మదాబాద్ కు వెళ్తున్న క్రమంలో పోలీస్ చెకింగ్ ఉందన్న భయంతో మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో దిగి వరంగల్ వైపు వెళ్తున్న క్రమంలో కేసముద్రం ఉప్పరపల్లి క్రాస్ నందు గుర్తు తెలియని వాహనం దిగి మరొక వాహనం కోసం ఎదురు చూస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు కేసముద్రం పోలీస్ వారు పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో పోలీస్ పార్టీ ని చూసి సదరు వ్యక్తి పారిపోయే ప్రయత్నం చేయగా అతన్ని అదుపులోకి తీసుకొని పంచుల సమక్షంలో విచారించి తన వద్ద రెండు బాగులలో ప్రభుత్వ నిషేదిత 10కేజీ ల ఎండు గంజాయి సుమారు 2.5లక్షల విలువ గలది అక్రమంగా కల్గి ఉండగా అట్టి వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి ఈ రోజు రిమాండ్ కు తరలించడం జరిగింది. ఇట్టి కేసులో ప్రతిభ కనబర్చిన సీఐ రూరల్ సర్వయ్య ని, ఎస్ఐ కేసముద్రం మురళీదర్ ని మరియు స్టాఫ్ ని జిల్లా ఎస్పీ సార్ అభినందించడం జరిగింది. పి. సర్వయ్య.
సర్కిల్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్
మహబూబాబాద్ రూరల్.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి