యాదాద్రి భువనగిరి జిల్లా నవంబర్.03,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:
జనసముద్రం న్యూస్ భువనగిరిలో పలు హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారిణి స్వాతి మున్సిపల్ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు.రైతు బజార్ ఎదురుగా ఉన్న న్యూ లక్ష్మీ బెంగళూరు బేకరీ నిర్వాహకులు గడువు ముగిసిన లైసెన్స్ రెన్యువల్ చేయించుకోకపోవడంతో అధికారిణి స్వాతిని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.లైసెన్స్ రెన్యువల్ చేయించుకున్నాకే బేకరీ ని కొనసాగించాలన్నారు.లేకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు.
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి
Spread the love జన్నారం రిపోర్టర్ జనసముద్రం న్యూస్ డిసెంబర్ 12 మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని జన్నారం మండల సెకండ్ ఎస్సై తానాజీ కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని…