జాతీయ స్థాయి “ఖోఖో” లో మెరిసిన మట్టిలో మాణిక్యం

లక్కిరెడ్డిపల్లి రిపోర్టర్, రాయచోటి నియోజకవర్గం, జానసముద్రం న్యూస్ అక్టోబర్ 8 అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి కస్తూరిరాజు గారి పల్లె లో ఉండే ఆకుల నాగార్జున డిగ్రీ చదువుకున్నాడు. చిన్నప్పటి నుంచి క్రీడలపై మక్కువతో “ఖోఖో” ఆటలో ప్రావీణ్యం సంపాదించాడు. ఒకటో తరగతి…

సంబేపల్లి మండలంలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన *అన్నమయ్య జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మద్దిరేవుల రామాంజనేయులు సంబేపల్లి, జనసముద్రం దినపత్రిక అక్టోబర్ 8:- అన్నమయ్య జిల్లా, సంబేపల్లి మండలం, శెట్టిపల్లి గ్రామానికి చెందిన పలువురు వ్యవసాయ కూలీలు ఎస్. సోమవరం గ్రామంలో గుది సిద్దయ్య…

ట్రెజరీలో చోరీకి పాల్పడిన అటెండర్ అరెస్టు – డి.ఎస్పీ సుధాకర్..!!

అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ అక్టోబర్ 8 జన సముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గంలో.. రాజంపేట డివిజన్ ట్రెజరీ ఆఫీసులో అటెండర్ గా పనిచేస్తూ చోరీకి పాల్పడిన వెంకాల విష్ణువర్థన్ రెడ్డిని (32) అరెస్టు చేసినట్లురాజంపేట డి.ఎస్పీ సుధాకర్…

కారంపూడి శ్రీవాసవి సేవ అన్నప్రసాద సేవా కమిటీ దాతల సహాయంతో 500 మందికి అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం

జనసముద్రంన్యూస్, అక్టోబర్ 06, పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, కారంపూడి. పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద శ్రీ వాసవి సేవ అన్న ప్రసాద కమిటీ ఆధ్వర్యంలో శనివారం దాతలు వందన రామాంజనేయులు ధర్మపత్ని…

మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రి నందు హెచ్ఐవి/ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం.

మాచర్ల జన సముద్రం న్యూస్ అక్టోబర్ 06. రీడ్స్ స్వచ్చంద సంస్థ వారి ఆధ్వర్యంలో * మీకు తెలుసా” కార్యక్రమం ద్వారా హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు జిల్లా…

రాప్తాడు నూతన ఎంపీడీవో బుల్లె విజయలక్ష్మి కలిసిన టిడిపి నాయకులు

జనసముద్రం న్యూస్, రాప్తాడు మండలం, అక్టోబర్ 06: రాప్తాడు మండలం  తెలుగు దేశం పార్టీ నాయకులు ప్రసన్నాయ పల్లి ప్రవీణ్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్లు వినోద్ కుమార్, తలారి శివ, కరె మురళి, ఉజ్జనేశ్వర్,మోహన్ శనివారం రాప్తాడు మండలంలో నూతన ఎంపీడీవో…

గ్రామసభల సమాచారాన్ని ముందస్తుగా ప్రజలకు ప్రకటించాలి. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక

జన సముద్రం న్యూస్,02అక్టోబర్,అనంతపురం.బుక్కరాయసముద్రం : మండల తశీల్దార్ నిర్వహించే గ్రామ సభ సమాచారాన్ని ముందస్తుగా ప్రజలకు తెలియజేయాలని కోరుతూ సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవోతేజ్యోత్స్న గారికి ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక సభ్యులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

బాల్యవివాహాలపై ప్రజల్లో అవగాహన పెరగాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్

జనసముద్రం న్యూస్,02అక్టోబర్, :అనంతపురం. బాల్యవివాహాల నిర్మూలన కోసం నిర్మించిన బడి పిలుస్తోంది లఘు చిత్ర పోస్టర్లను అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శతాబ్దాలు గడిచినా…

పల్నాడు రాజకీయాల్లో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మనందరెడ్డి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు

ఒకే ఇంటి నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఎన్నిక నాడు ప్రజాసేవకై అమ్మ.. నాన్న జూలకంటి నాగిరెడ్డి, దుర్గాంబ, నేడు జూలకంటి బ్రహ్మానందరెడ్డి జనసముద్రంన్యూస్, అక్టోబర్ 2, పల్నాడు జిల్లా,మాచర్ల . బ్రహ్మనాయుడు ఏలిన పల్నాడు ప్రాంత రాజకీయలలో జూలకంటి కుటుంబానికి ప్రత్యేక…

ఖైదీలకు వాటర్ బాటిల్స్ వితరణ చేసిన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు

-సమాజ సేవలో నిరంతరం ముందుంటాం : సమితి సభ్యులు కడప జనసముద్రం దినపత్రిక అక్టోబర్, 2 కడప: అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ సూచనల మేరకు కడప కేంద్ర…

4 కేటగిరీల్లో మద్యం షాపులు…జనాభా ఆధారంగా శ్లాబుల వర్గీకరణ

ఫీజుగా రూ.50 లక్షలు, 55, 65, 85లక్షలు 50 లక్షల శ్లాబు పరిధిలో…ఎక్కువ షాపులు తిరుపతి జిల్లాలో అత్యధికంగా 264.. మొత్తం షాపులు 3,736..ఇందులో గీత కార్మికులకు 340 జనసముద్రంన్యూస్, సెప్టెంబర్ 28, అమరావతి. నూతన మద్యం పాలసీ విడుదలకు ఆంధ్రప్రదేశ్…

అక్టోబరు 24 వరకు తిరుపతిలో ఆంక్షలు: ఎస్పీ

జనసముద్రంన్యూస్, సెప్టెంబర్ 28.తిరుపతి. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుపతి, తిరుమలలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సెప్టెంబర్ 27నుండి అక్టోబరు 24 వరకు(నెలరోజులపాటు) ఆంక్షలు అమల్లో ఉంటాయని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్‌ తిరుమల పర్యటన దృష్ట్యా…

పేకాట స్థావరం పై ఎస్సై సుధీర్ బృందం మెరుపు దాడి 11 మంది అరెస్ట్

(జనసముద్రం ఏలూరు జిల్లా గోపాలపురం నియోజవర్గ ప్రతినిధి) ద్వారకాతిరుమల, సెప్టెంబర్ 28: ద్వారకాతిరుమలమండలం పంగిడిగూడెం గ్రామం శివారులో పేకాట స్థావరంపై ద్వారకాతిరుమల ఎస్సై సుధీర్ సిబ్బందితో శుక్రవారం దాడులు నిర్వహించారు.దాడుల్లో పేకాట ఆడుతున్న 11 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని…

జిల్లా స్థాయికి ఎంపికైన గుమ్మళ్ళ దొడ్డి హై స్కూల్ విద్యార్థులు

గోకవరం జన సముద్రం న్యూస్ సెప్టెంబర్ 25 స్కూల్ గేమ్స్ సెలెక్షన్ లో భాగంగా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి హై స్కూల్ ఈ క్రింది విద్యార్థిని విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపిక కాబడినారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి. కె. లక్ష్మీకాంతం…

అన్నమయ్య జిల్లాలో తహసిల్దార్ ల బదిలీలుకలెక్టర్ చామకూరి శ్రీధర్

జనసముద్రం న్యూస్ , గాలివీడు సెప్టెంబర్ 25: అన్నమయ్య జిల్లాలో తహశీల్దర్ ల బదిలీలు అన్నమయ్య జిల్లాలో పలువురు తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసులును గాలివీడుకు, గాలివీడు తహశీల్దర్ భాగ్యలతను రాయచోటి కలెక్టరేట్…

జిల్లా స్థాయిలో ఎంపికైన సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థి అశ్విని

జనసముద్రం న్యూస్ కారంపూడి సెప్టెంబర్ 25మాచర్ల నియోజకవర్గంలో సంబంధించిన ఆటల పోటీలు కారంపూడి మండలంలోని బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హై స్కూల్ లో మంగళవారం నిర్వహించారు. అందులో భాగంగా అండర్ 14, అండర్ 17 ల బాలికల విభాగం నందు సెయింట్…

పామిడి ఆదర్శ పాఠశాల విద్యార్థులు, “రాష్ట్ర క్రీడా స్థాయి పోటీలకు” ఎంపిక

జన సముద్రం న్యూస్ సెప్టెంబర్ 25 ( పామిడి ) అనంతపురం జిల్లా పామిడి పట్టణం లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆదర్శ పాఠశాల విద్యార్థులు, రాష్ట్ర స్థాయికి ఎంపికైన అయినందున పామిడి ప్రభుత్వ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూచదువు తో పాటు…

రాజంపేట నిషేధిత అటవీ ప్రాంతంలో… ప్రవేశిస్తున్న 15 మంది అరెస్టు…!!

వారు వద్ద నుండి 4 కార్లు, రంపాలు, గొడ్డళ్లు స్వాధీనం.. ఆర్ ఎస్ ఏ ఎస్ టి ఎఫ్.. !! అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ సెప్టెంబర్ 25 జనసముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని సానిపాయ నిషేధిత అటవీ…

ధర్మవరం పట్టణంలో ఉద్రిక్తత

జనసముద్రం సెప్టెంబర్ 24: ధర్మవరం పట్టణంలోని బిజెపి నాయకులు భోజనం చేసుకుని సబ్ జైల్ దగ్గర వస్తున్న క్రమంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరులు బిజెపి నాయకుల కారుకు అడ్డు ఇవ్వకుండా ఇష్టానుసారంగా మాట్లాడి కూటమి కార్యకర్తలైన రమేష్ రెడ్డి,ప్రతాపరెడ్డి లను…

ఇది మంచి ప్రభుత్వం ” కార్యక్రమం విజయవంతం…. కూటమి ప్రభుత్వం నికి, వెల్లువెత్తిన ప్రజానీకం.

పుల్లంపేట మండలన్ని అభివృద్ధి చేస్తానంటున్న…. ముక్కా రూపానందరెడ్డి,, ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్. అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ సెప్టెంబర్ 24జనసముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం, పుల్లంపేట మండలం టౌన్ లో నేడు సోమవారం మూడవ రోజు ”…