‘‘రూములో దిగండి..1000 రూపాయలకే ఏ అమ్మాయితోనైనా అనుభవించండి’’..చెన్నై లో నడి రోడ్డుమీద ఓ హోటల్ బోర్డు బూతు ప్రకటన!

Spread the love

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 28:

హోటళ్లలో వ్యభిచారం జరుగుతున్న సంఘటనలు మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. అయితే ఏమాత్రం భయం లేకుండా ఏకంగా ఇక్కడ ఏ అమ్మాయి అయినా 1000లకే దొరుకుతుంది రండి అనుభవించండి అంటూ పబ్లిగ్గా ఏకంగా బోర్డు పెట్టి వ్యాపారం చేస్తున్న ఓ హోటల్ నిర్వాకం అందర్నీ నిర్ఘాంతపోయేలా చేసింది.  అది కూడా ఏ మారు మూల ప్రాంతంలో లేక ఇంకెక్కడో అనుకుంటే పొరబాటు. దక్షిణాదికి గేట్వే లాంటి చెన్నై నగరం నడిబొడ్డున ఈ హోటల్ దర్శనమివ్వడం అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. ఆ హోటల్ బరితెగింపుపై జనం మండిపడుతున్నారు.

చెన్నైలోని  కవితా గజేంద్రన్ అనే మహిళ  తన కారులో లిటిల్ మౌంట్ రోడ్డు మెయిన్ రోడ్డుపైన వెళుతోంది. అక్కడ ఒక హోటల్ రెడ్ కలర్లో ఏర్పాటు చేసిన బోర్డు చూసి అవాక్కయింది.  ‘‘ రూములో దిగండి..  1000 రూపాయలకే ఏ అమ్మాయితోనైనా అనుభవించండి’’ .(FUCK ANY GIRLS @ 1000/-) అని రాసి ఉంది.  ఆ లాడ్జి యాజమాన్యం ఏ మాత్రం జంకు భయం లేకుండా తమ లాడ్జీలో వ్యభిచారం నిర్భయంగా చేసుకోవచ్చని బరితెగించి ఏర్పాటు చేసిన ఈ ప్రకటన చూసి ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ఆమె వీడియో తీసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. దీంతో ఇది క్షణాల్లో  సామాజిక మాద్యమాల్లో వైరల్గా మారింది.

చెన్నై పోలీసులూ నడిరోడ్డు మీద ఇలా ప్రకటన బోర్డులు పెట్టి మరీ వ్యభిచారం చేస్తుంటే తమిళానాడు పోలీసులు ఏం చేస్తున్నారంటూ నెటిజన్లు మండిపడ్డారు. దాంతో ఆ లాడ్జీ యాజమాన్యం ఆ బోర్డును తీసేసింది. దీనిపైనా నెటిజన్లు సదరు మహిళ పోలీసుల తీరును విమర్శించారు. బోర్డు తీసేసి చేతులు దులిపేసుకుంటారా ఇవేనా మీరు తీసుకునే చర్యలు అంటూ పోలీసుల తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ లాడ్జీ యాజమాన్యంపై చర్యలు తీసుకునే ధైర్యం పోలీసులకు లేదా అని కొంతమంది నెటిజన్లు పోలీసులను ప్రశ్నించారు.

https://twitter.com/kavithazahir/status/1606542989572321280/video/1

  • Related Posts

    డిండిలో ఘనంగా శ్రీరేణుక ఎల్లమ్మ బోనాలు

    Spread the love

    Spread the love జనసముద్రం న్యూస్ ఆగస్టు 27: డిండి :- నల్లగొండ జిల్లా గుండ్లపల్లి డిండి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో అంగరంగ వైభవంగా శ్రీరేణుక ఎల్లమ్మ తల్లి బోనాల పండుగను కాలనీవాసులు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్బంగా మహిళలు…

    ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్, జనరల్ మేనేజర్ కె. శ్రీనివాసులు,

    Spread the love

    Spread the love జనసముద్రం న్యూస్ మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 27: ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని అప్పుడే సమాజం బాగుంటుందని జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ జనరల్ మేనేజర్ కె. శ్రీనివాసులు అన్నారు, మంగళవారం రోజున జైపూర్ మండలంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్