అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ న్యూస్ జూన్ 4 జనసముద్రం వ్యూస్
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని రైల్వే కోడూరు మండలంలో ఉల్లగడ్డ పోడు
గ్రామపంచాయతీలో( ఏపీ సీ ఎన్ ఎఫ్ )ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నాచురల్ ఫార్మింగ్. గ్రామస్థాయిలో రైతులకు ఐ సి ఆర్ పి వెంబడి సుమలత అవగాహన కల్పిస్తూ ఋతుపవనాలు ప్రారంభమై వర్షాలు కురుస్తున్న ఈ సమయంలో ( పిఎండిఎస్ )పలురకాల విత్తనాలు భూమిలో చల్లుకునే విధానం గురించి వివరిస్తూ భీడు భూముల్లో, మామిడిలో, పంట ప్రారంభదశలో 25 నుండి 30 రకాల విత్తనాలు వేసుకోవడం వలన భూమికి పలు రకాల పోషకాలు అందడంతోపాటు వానపాములు వృద్ధి చెందడం , నేల పగుళ్ళకు గురికాకుండా ఉండడం, వేడిని తట్టుకోవడం, నేల సారవంతంగా గుల్లబారడం జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది.
చంగల్ రాయుడు , లక్ష్మి శ్రావణి కూడా పాల్గొనడం జరిగింది.





