

జన సముద్రం న్యూస్ చిలమత్తూరు (జూన్ 04)
జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు..ప్రమాదవశాత్తు మరణించిన హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలంలోని మొరంపల్లి గ్రామం క్రియాశీలిక కార్యకర్త శ్రీనివాసులు వారి కుటుంబ సభ్యులకు రూ.మంగళగిరి పార్టీ కార్యాలయంలో. 5,00,000/- లక్షలు,చొప్పున పరిహారం అందజేసిన..ఎమ్మెల్సీ నాగ బాబు .ఆవేదన రగల్చిన ఆలోచన నుంచి పుట్టిందే ప్రమాద బీమా, జనసేన పార్టీ ప్రతి క్రియాశీలక కార్యకర్త కుటుంబానికి బాసటగా నిలుస్తుంది…
కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలబటాన్ని బాధ్యతగా తీసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ప్రతి కార్యకర్తకు బాసటగా ఉంటాం అని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో
జనసేన జిల్లా అధ్యక్షులు అహుడ చైర్మన్ TC. వరుణ్,హిందుపురం ఇంచార్జ్ ఆకుల ఉమేష్ ,చిలమత్తూరు మండల అధ్యక్షులు చిన్న ప్రవీణ్, పాల్గొన్నారు