
జనసముద్రం న్యూస్ జూన్ 4 ఎల్కతుర్తి మండల్
ఎల్కతుర్తి మండల తాసిల్దార్ జగత్ సింగ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి ఆరెపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు మాటూరు సుదర్శన్ అంబేద్కర్ సంఘం
ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు అంబాల ఆర్య రాజ్ బందెల రమేష్ తాడూరి సదానందం నన్నే బోయిన రమేష్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి శనిగరపు వెంకటేష్ మాట్లాడుతూ. భూభారతి అవగాహన సదస్సు గురించి మాట్లాడుతూ గత పది సంవత్సరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక చట్టాలను పార్లమెంటులో ప్రధాని మోడీ బిజెపితీసుకువచ్చి రైతులకు వ్యతిరేకంగాచర్యలకు మద్దతుగా అసెంబ్లీలో కేసీఆర్ మద్దతు తెలిపినారు తెలంగాణ రైతులు ప్రజలు ధరణి తో అనేక రకమైన సమస్యలతో జీవన్మరణ సమస్యలను ఎదుర్కొన్నారు ధరణి తెలంగాణ రాష్ట్ర భారత సమితి బి ఆర్ ఎస్ పాలకుల చుట్టముగా ప్రజల భూములు ప్రభుత్వ భూములు అక్రమంగా తప్పుడు పద్ధతుల్లో పట్టాలు పొందినారు.కాంగ్రెస్ తెలంగాణ సర్కార్ భూభారతి చట్టం కొత్త రెవిన్యూ చట్టం రైతులకు చుట్టముగా ప్రతిగ్రామ గ్రామములో రెవెన్యూ సదస్సులతో రైతులకు ఉన్న భూ సమస్యల పరిష్కారముతో ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చిన ప్రభుత్వ భూముల సంరక్షణతో చెరువులో కుంటలు వాగులు, హైడ్రా చట్టంతో ప్రభుత్వ భూముల కాపాడుకునే ప్రక్రియను సీఎంరేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్స్ రేయింబవళ్లు అధికారులతో సమీక్ష సమావేశాలతో ప్రజల సమస్య పరిష్కారానికి మార్గం భూభారతి చట్టం ద్వారా ప్రజల సమస్య పరిష్కారంలో భాగమే నేడు బావుపేట గ్రామంలో మండల తాసిల్దార్ డిప్యూటీ తాసిల్దార్ రెవిన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ ఐ లు సీనియర్ అసిస్టెంట్లు జూనియర్ అసిస్టెంట్లు వీఆర్ఏలు ఆఫీస్ సబార్డినట్లు మొత్తంగా రెవిన్యూ డిపార్ట్మెంట్ ప్రజల ఆర్డీలను ప్రత్యేకంగా పరిశీలనాత్మకంగా పరిష్కార మార్గముగా చేయుచున్నారు అంటే దీనికి కారణం పరిపాలన దక్ష ప్రజా సమస్యల పరిష్కారానికి కంకణా బద్ధులైన హుస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర రావణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నాయకత్వంలో జరుగుతుంది ప్రజలు దీన్ని హర్షిస్తున్నారు