
జనసేనా పార్టీ కార్యకర్త ఆలం వెంకటయ్య…!
అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ ఏప్రిల్ 30 జన సముద్రం న్యూస్
అన్నమయ్య జిల్లా, రాజంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద నేడు మంగళవారం ఆలం వెంకటయ్య తహసీల్దార్ పీర్ మునిష తో మాట్లాడుతు…రాజంపేట ఆర్టీసీ డిపో వెనుకాల ఉన్న సాయిబాబా మందిరం వెనుకాల ఉన్న ఒకటిన్నర ఎకరా స్థలన్ని కొందరు రైల్వే కోడూరు మరియు రాజంపేట కు సంబందించిన రాజకీయనాయకులు కబ్జా చేసేరు. వాళ్ళు కబ్జా చేసిన దంట్లో నా స్థలం ఉంది నాకు రావాల్సిన స్థలాన్ని నాకు ఇప్పించాలని నిరాహార దీక్ష చేస్తున్నాడు. రెవెన్యూ వారు కబ్జాకోరుల పైన ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి అంటున్న ప్రజలు, రాజకీయ వేత్తలు, విద్యా వాంతులు, చెప్పుకొస్తున్నారు