జనసముద్రం న్యూస్ భీమారం : మంచిర్యాల-చెన్నూరు ప్రధాన రహదారి పై బుధవారం సాయంత్రం వీచినా గాలులకు చెట్లు రోడ్డుపై పడడంతో భీమారం ఎస్సై కే శ్వేత జెసిబి వాహనంతో చెట్లను రోడ్డుపై నుంచి తొలగించారు, భీమారం ఎస్సై కే , శ్వేత మాట్లాడుతూ రోడ్డుపై నిరంతరం వాహనాలు రోడ్డుపై వెళ్తాయని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున చెట్లను తొలగించడం జరిగిందన్నారు





