
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (ఫిబ్రవరి.28)
జనసముద్రం న్యూస్ ఘట్కేసర్ లో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అఖండ జ్యోతికి స్వాగతం పలికిన ఘట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిళ్ళ ముత్యాల్ యాదవ్,భువనగిరి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ అల్వా మోహన్ రెడ్డి,ఘట్కేసర్ పిఎసిఎస్ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి,ఘట్కేసర్ మాజీ వార్డు సభ్యులు బర్ల దేవేందర్ ముదిరాజ్,ఘట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్,నాయకులు పాటి మహిపాల్ రెడ్డి,బుచ్చ నాగేష్ గుప్తా,వివిధ పార్టీల స్థానిక నాయకులు పాల్గొనడం జరిగింది.