వైసిపి కార్యకర్తను పరామర్శించిన ఎమ్యెల్యే తాటిపర్తి.

Spread the love

జన సముద్రం న్యూస్,ఫిబ్రవరి 28 పుల్లలచెరువు .

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వైసిపి కార్యకర్త కంచర్ల.వీర ప్రసాద్ ను ఎర్రగొండపాలెం శాసన సభ్యులు తాటిపర్తి.చంద్రశేఖర్ గురువారం పరామర్శించారు.మండల కేంద్రమైన పుల్లల చెరువు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త కంచర్ల.వీరప్రసాద్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి,నరసరావుపేట లోని సాయి తిరుమల ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు.ఈ విషయం తెలుసుకున్న ఎమ్యెల్యే తాటిపర్తి నరసరావుపేట లోని వైద్యశాలకు గురువారం వెళ్ళి పరామర్శించారు.రోడ్డు ప్రమాద వివరాలను,వీర ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.వైద్యశాల ఎండి తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఎమ్యెల్యే కోరారు.పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో వైసీపినాయకులు,కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్