ఆదమరిస్తే… అంతే సంగతి

Spread the love

జన సముద్రం న్యూస్, ఆగస్టు 22 (భద్రాచలం):
భద్రాచలంలోని కూనవరం రోడ్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా రహదారిపై గుంత ఏర్పడింది. ఈ మార్గం మీదుగా పలు వాహనాలు వెళ్తుంటాయి. వాహనదారులు రహదారిపై ఏర్పడిన గుంతను గమనించకపోతే వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రమాదాలు జరిగే సమయంలో ఈ ప్రాంతంలో విద్యార్థులు ఉంటే వారు కూడా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. అలాగే రాత్రి సమయంలో వాహనదారులు ఈ గుంతను గమనించకపోతే ప్రమాదాలబారిన పడే అవకాశం అధికంగా ఉంది. సంబంధిత అధికారులు రహదారిపై ఏర్పడిన గుంతను పూడ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్